@V6News ప్రజలు ఏం చేయకూడదో బానే చెబుతున్నారు కానీ ఆ బ్యాంక్ దొంగల్ని ముందు పట్టుకుని దేశం లో దోసుకున్న లక్షల కోట్ల రూపాయలు డబ్బుని కట్టించండి... నిరుద్యోగం, ధరల పెరుగుదల ను, పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు ముందు వీటిని తగ్గించండి... పేపర్ లీకేజీ లు కాకుండా చూడండి... మీ పని మీరు చేయండి ముందు
@TGSRTCHQ@SajjanarVC@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO Jbs బస్టాండ్ లో CC కెమెరాలు లేవు దొంగలు ప్రయాణికుల ఫోన్ లు EASY గా కొట్టేస్తున్నారు.నా ఫోన్ కూడా.. MAREDPALLY POLICE స్టేషన్ లో కంప్లైంట్ లు చూస్తే తెలుస్తది.. వందల ఫోన్లు దొంగిలించబడుతున్నవి.. కాస్త ప్రయాణికుల వాల్యుయేబుల్ వస్తువులకు భద్రత కల్పించండి సార్ 🙏🙏🙏🙏
Jbs బస్టాండ్ లో CC కెమెరాలు లేవు దొంగలు ప్రయాణికుల ఫోన్ లు EASY గా కొట్టేస్తున్నారు.నా ఫోన్ కూడా.. MAREDPALLY POLICE స్టేషన్ లో కంప్లైంట్ లు చూస్తే తెలుస్తది.. వందల ఫోన్లు దొంగిలించబడుతున్నవి.. కాస్త ప్రయాణికుల వాల్యుయేబుల్ వస్తువులకు భద్రత కల్పించండి సార్ 🙏🙏🙏🙏
Jbs బస్టాండ్ లో CC కెమెరాలు లేవు దొంగలు ప��రయాణికుల ఫోన్ లు EASY గా కొట్టేస్తున్నారు.నా ఫోన్ కూడా.. MAREDPALLY POLICE స్టేషన్ లో కంప్లైంట్ లు చూస్తే తెలుస్తది.. వందల ఫోన్లు దొంగిలించబడుతున్నవి.. కాస్త ప్రయాణికుల వాల్యుయేబుల్ వస్తువులకు భద్రత కల్పించండి సార్ 🙏🙏🙏🙏
@TGSRTCHQ@SajjanarVC@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO 1)నమస్తే సార్.. నేను గత నెలలో ఉదయం JBS RTC బస్టాండ్ బస్సు ఎక్కెటప్పుడు జేబులో నుండి నా మొబైల్ PHONE కొట్టేసారు.. పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ JBS లో ఫోన్ లు పోగొట్టుకున్న వారు 5మంది ��న్నారు వారంతా కామారెడ్డి NZB వెళ్లేవారు. కాస్త భద్రత కల్పించండి సార్ ప్రయాణికులకు JBS లో 🙏🙏🙏🙏
@thulasichandu1 పెహేల్గం ఉగ్రదాడి, బొంబాయి లో మోహిల్చొక్సీ, నీరవ్ మోడీ లకు సంబందించిన ఆర్థిక నేరాల ఫైర్ ఆక్సిడెంట్ లు బీజేపీ కుట్ర లో భాగం కావున వాటినుండి ప్రజల దృష్టి ని మారాల్చే కుట్ర లో కుల గణన ఒక భాగం
1. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఊర్కొండ లో వివాహితపై జరిగిన దారుణమైన అత్యాచారాన్ని BSP తెలంగాణ రాష్ట్ర యూనిట్ తీవ్రంగా ఖండిస్తోంది.
2. అత్యాచారం పైన మరింత వేగవంతమైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలి,
3. దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిం���ితులందరికీ కఠిన శిక్షలు విధించాలి,
3. బాధిత మహిళకు తగిన న్యాయం జరిగేలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,
4. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి, మరియు
5. ఇలాంటి అమానవీయ, క్రూర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని BSP డిమాండు చేస్తుంది.