ఈరోజు రాజేంద్రనగర్ బుద్వేల్ టీచర్స్ కాలనీ లో సమస్యలపై రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి అధికారి EE గారిని కలిసి సమస్యలపై వివరించడం జరిగింది తక్షణమే పనులు అయ్యే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ భాస్కర్ కమిటీ మెంబర్స్ మరియు కోరని దయానంద్
Yesterday road show at Rajendranagar Constituency under Leadership of Kasturi Narender Mudhiraj Garu Congress Party Rajendranagar MLA candidate. It's a positive sign that people of Rajendranagar are eager to bring Congress. #voteforcongress ✋️ #koranidayanand
పెదబడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ తోనే న్యాయం జరుగుతుంది అ��ి BRS పార్టీ మాజీ వార్డ్ మెంబెర్ జన్సీ రెడ్డి ఈ రోజు రాజేంద్రనగర్ నియోజకవర్గం MLA అభ్యర్థి శ్రీ .నరేందర్ అన్న గారి సమక్షంలో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ లో కండువా కపుకోవడం జరిగింది....
ఈ రోజు రాజేంద్రనగర్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ.కస్తూరి నరేందర్ గారి నామినేషన్ వేస్తున్న సందర్బంగా బద్వేల్ నుండి భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి ర్యాలీ లో పాల్గొనడం జరిగింది *కొరని దయనంద్ మాజీ కౌన్సలర్* ర్యాలీ లో పాల్గొన వాలు కాంగ్రేస్ కార్యకర్తలు బారి సంఖ్యలో పాల్గొనడం జరిగింది.