బాబాయ్ గొడ్డలి అనేది ఒక జపం అయిపోయింది.
బాబాయ్ చనిపోయి స్వర్గంలో ఉన్నాడు.
కూతురు చంద్రబాబు పక్కన ఉంది.
గొడ్డలి TDP PARTY OFFICE లో ఉంది.
చంద్రబాబుకు దమ్ము ఉంటే బాబాయ్ కేసులో జగన్ ను జైల్లో వేసే దమ్ము ఉందా.
- పేర్ని నాని
ఎస్ అల్లు అర్జున్ చేసేదే కరెక్ట్
సెట్స్ కి వచ్చి స్టోరీ రాసే డైరెక్టర్ ఒకళ్ళు ,
రాసిన స్టోరీ సగం లో ఆపేసి ఇంకో సగం ఏదో ఇరికించి తీసే డైరెక్టర్ ఇంకొకళ్ళు ,
టైమ్ కి డేట్స్ ఇచ్చిన సరిగ్గా తీయలేని డైరెక్టర్ ఇంకొకళ్ళు ,
జస్ట్ స్టోరీలైన్, నాలుగు sequence లు చెప్పి
షూట్ కి వెళ్ళే డైరెక్టర్ ఒకళ్ళు
ఇలాంటివాళ్లకి అల్లు అర్జున్ ఏ కరెక్ట్
పక్కగా స్క్రిప్ట్ + ప్లానింగ్ ఉంటే తప్ప షూట్ స్టార్ట్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాడు ఆది ఎంత పెద్ద డైరెక్టర్ అయిన,
అందరూ హీరోలు ఇలాగే ఉంటే
కొంచెం మంచి సినిమాలు వచ్చే చాన్స్ ఉంది
#AlluArjun
చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఎవరూ రోడ్ల మీదకు రాలేదు.. కానీ మా జనసైనికులు వచ్చారు
కూటమిలోని మూడు పార్టీల్లో జనసేనే చాలా త్యాగం చేసింది
దానికి తగిన ప్రాతినిధ్యం ఇచ్చేలా ప్రతి నాయకుడు అండగా ఉండాలి
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Path Breaking Artist…Inspirational Actor…Rooted Rustic Performer ! Energetic & Poetic at the same time .
One of the most unique gems of Indian cinema. Will always be observed, inspire & Admired .
His craftsmanship will be remembered forever .
Love & condolences to the near & dear .
ॐ SHANTHI 🤍