@INC_Ponguleti Dear sir
I have a request and suggest to control all the SRO offices only option is cancelled the all over deputations in the department. There is no one regular officers working in SROs only junior assistant and senior assistants are working as incharge SR. 🙏
@mpponguleti నమస్కారం సార్ ,తమరికి చెందిన కీలక శాఖల్ల�� పనిచేస్తున్న అధికారులను ఈ బదిలీలలో zero transfers చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక జిల్లాలో ఉన్నవారిని ఇంకో జిల్లాకు అనగా హైదరాబాద్ రంగారెడ్డి లో ఉన్నవాళ్లను కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ ఇలా బదిలీలు చేయగలరు. అప్పుడే ప్రక్షాళన.
@narendramodi Shriman Modi ji , your thoughts are always sir..just I am suggesting you that please sanction domestic airports to all Districts Head quarters to reach international airports in India 🇮🇳 for people convenience. Thank you sir.🙏💐
@revanth_anumula అన్నా నమస్తే గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వం మాదిరిగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్కు పాదం మోపుతోంది. ఏళ్లుగా బదిలీలు లేవు ప్రభుత్వం ఇవ్వాల్సిన డి ఏ లు ఇవ్వట్లేదు. అన్ని శాఖల్లో ఎవరికీ వారు కోరుకున్న చోట పోస్టింగులు ఇవ్వండి. 🙏
@revanth_anumula sir
Please withdraw the GO 317 and we want only erstwhile zones. All officer cadre posts are to be called as state wide post. All officers should transfer and work at Adilabad to Hyderabad & Hyderabad to adiabad. like wise..
@tgsrtcmdoffice
సార్ , ఈ వర్షాకాలంలో మన బస్సులలో అక్కడక్కడా నీరు లీక్ అవుతుంది చాల ఇబ్బందిగా ఉంది సరిచేయించ గలరు ప్రయాణీకులు లేకున్నా కూడా మన బస్సు డ్రైవర్లు మరియు కండక్టర్ లు ఆయా బస్సుల యొక్క అద్దాలు మూసివేయాలని చెప్పగలరు.
ధన్యవాదాలు
@revanth_anumula
Sir, former CM Jagan garu has rejected recommendations and several pleas of Teachers and All government officers and govt employees working under the state government. Ultimately the public and all government officials are rejected as state CM.
@RahulGandhi@kharge@priyankagandhi Sir, Don’t bring back article 370 after this election results. Indians are not ready to accept this. Kashmir is only for India.
@RahulGandhi Pls promise to Indian voters for best travelling between district to district and village to District Headquarters railway lines and good roads for travelling and for business. You should take care for tribesmen who are suffering for roads hospital & education