NEWS : కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. విస్తృత స్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యులున్న ధర్మాసనానికి కేసును బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
#Kejriwal#SupremeCourt
సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను రాష్ట్రంలో అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది,పెన్షన్ల పెంపు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సులను ప్రారంభించింది!
#ApFreeBus#ChandrababuNaidu#YSRCP#TDP#PawanKalyan#Janasena
Shared some delightful
and very special moments with
Shri. @MVenkaiahNaidu garu!
Being a fellow recipient of the prestigious honour makes the mutually congratulatory meeting extra joyous and memorable !🙏 #PadmaVibhushan
గృహజ్యోతి పథకం అమలయ్యే వరకు జనవరి కరెంట్ బిల్లు చెల్లించవద్దని కేటీఆర్ ప్రజలను కోరారు ఢిల్లీలోని సోనియా గాంధీ ఇంటికి 10జన్‌పథ్‌కు కరెంట్ బిల్లులు పంపండి హైదరాబాద్‌లోని ప్రతి మీటర్‌కు గృహజ్యోతి కింద ఉచిత కరెంట్, అద్దెదారులకు కూడా.
- కేటీఆర్
#KTR#KCR#BRSParty#Bjp#Congress
మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు!🌾
आपको और आपके परिवार के सदस्यों को संक्रांति की शुभकामनाएँ!🌾
Happy sankranthi to you an yours members!🌾
#HappySankranti#HappyPongal2024#HappySankranthi