▶️తన మంచి మనసు చాటుకున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు
▶️10th లో 582 మార్కులు సాధించిన విద్యార్థిని భవిత ఆర్ధిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి దృ���్టికి
▶️పాలిసెట్ లో 634 వ ర్యాంక్ సాధించానని,సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపే ల���స్ట్ డేట్ అని వీడియోలో పేర్కొన్న విద్యార్థిని
▶️ఉదయమే తన కార్యాలయ సిబ్బందిని అలెర్ట్ చేసి,విద్యార్థిని వివరాలు ఆరా తీసిన మంత్రి కోమటి రెడ్డి
▶️స్కూల్ ప్రిన్సిపల్ తో స్వయంగా ఫోన్లో మాట్లాడి,విద్యార్థిని సర్టిఫికెట్స్ తో ఉదయం 10గంటల లోపు మినిస్టర్ క్వార్టర్స్ రావాలని ఆదేశించిన మంత్రి
▶️మంత్రి వద్దకు వచ్చిన విద్యార్థిని భవితను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి..భవిష్యత్ లో ఏమవుతావని ఆరా..
▶️అక్కడికక్కడే ప్రిన్సిపల్ కు స్కూల్ ఫీజు 60వేలు చెల్లించి,విద్యార్థినికి సర్టిఫికెట్స్ అందజేత
▶️విద్యార్థిని తక్షణ ఖర్చుల నిమిత్తం మరో 20వేలు అందజేత
▶️భవిష్యత్ ఉన్నత చదువులకు అండగా ఉంటానని విద్యార్థిని భవితకు ధైర్యం చెప్పిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు
▶️తాను వీడియో చూడకుంటే విద్యార్థిని పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి
▶️మానవత్వం ఉన్న ప్రతి మనిష�� దేవునితో సమానం.ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
▶️మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు.
✅బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ 10th లో 600గాను 582మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థిని భవిత ఉన్నత చదువులకు తన సర్టిఫికెట్స్ కావాలని స్కూల్లో సంప్రదించగా ఫీజు బకాయి చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పింది. భవిత తన కుటుంబ ఆర్ధిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక యూట్యూబ్ ఛానెల్ నిర్వహుకులు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు..
ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి దృష్టికి వచ్చింది..
వెంటనే విషయంపై ఆరా తీసిన మంత్రి తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు..
విద్యార్థిని భవిత తల్లి దండ్రులు వెంకన్న- దేవకి తమ వ్యాపారంలో నష్టపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని,విద్యార్థిని స్కూల్ ఫీజు చెల్లించలేని దీన స్థితిలో ఉన్నారని తెలిసింది.
✅వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ తో స్వయంగా ఫోన్లో మాట్లాడిన మంత్రి..విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో మినిస్టర్స్ క���వార్టర్స్ ఉదయం 10గంటల లోపు రావాలని ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో స్కూల్ ప్రిన్సిపల్ సర్టిఫికెట్స్ తీసుకొని రాగా..అప్పటికే మినిస్టర్స్ క్వార్టర్స్ చేరుకున్న విద్యార్థిని భవితతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. కుటుంబ ఆర్ధిక ఇబ్బందులు తల్లి దండ్రుల దీన పరిస్థితి గురించి తెలుసుకొని మంత్రి చలించిపోయారు. భవిష్యత్ చదువుల గురించి ఆరా తీయగా.. 10వ తరగతిలో 600 మార్కులకు గాను 582 సాధించి స్కూ��్ టాపర్ గా నిలిచానని,పాలిసెట్ లో స్టేట్ 634వ ర్యాంక్ సాధించానని,డిప్లొమా చేసి,తర్వాత ఇంజనీరింగ్ చదువుతానని విద్యార్థిని భవిత మంత్రితో తన ఫ్యూచర్ ప్లానింగ్స్ చెప్పింది.
✅ఈ పరిస్థితిలో ఉండి ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయికి స్కూల్ ఎందుకు సహకారం అందించలేదు అని మంత్రి స్కూల్ ప్రిన్సిపల్ ను సున్నితంగా మందలించారు. అక్కడికక్కడే స్కూల్ ఫీజు 60వేలు చెల్లించి,సర్టిఫికెట్స్ తీసుకుని విద్యార్థినికి అందజేశారు. అంతేకాకుండా పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ లాస్ట్ డేట్ అని తెలుసుకుని అందుకు ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థిని భవిత ఖర్చుల నిమిత్తం తక్షణ సాయం కింద 20వేలు అందజేశారు.
✅భవిష్యత్ లో ఉన్నత చదువులకు అండగా ఉంటానని భవితకు మనోధైర్యం చెప్పి,భరోసా కల్పించారు. ల్యాప్ టాప్ కావాలన్న,ఏ అవసరం ఉన్న తనను సంప్రదించాలని విద్య��ర్థిని భవితకు సూచించి ఆ��్ ది బెస్ట్ చెప్పారు.
✅తాను వీడియో చూడకుంటే విద్యార్థిని పరిస్థితి ఏంటి అని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి గుణం ఉన్న ప్రతి ఒక్కరు దేవునితో సమానమని అక్కడికి వచ్చిన వారికి హితబోధ చేశారు. సాటి మనిషికి ఆపద వచ్చినపుడు స్పందించి సాయం చేసిన వారు తన దృష్టిలో దేవునిగా భావిస్తానని అన్నారు. ఎవరికి తోచిన సాయం వారు అవసరం ఉన్న వారికి చేయాలని సూచించారు.
✅మంత్రి కోమటి రెడ్డి గారి ప్రత్యేక చొరవ,చేసిన సాయాన్ని ఎన్నడూ మర్చిపోలేమన్న విద్యార్థిని,బంధువులు:
✅మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు విద్యార్థిని భవిత వీడియోకు వెంటనే స్పందించి చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అని విద్యార్థిని భవిత,ఆమెతో పాటు వచ్చిన వారు అన్నారు. ఇవాళ పాలిసెట్ స్లాట్ బుకింగ్ లాస్ట్ డేట్ అని తెలిసి,ఉదయమే పిలిపించి వెరిఫికేషన్ లో పాల్గొనే విధంగా సర్టిఫికెట్స్ అందించి మంత్రి గారు తన మంచి మనసు చాటుకున్నారని అన్నారు.
పేద విద్యార్థి ఉన్నత విద్య కోసం ఆలోచించే గొప్ప మనసున్న నాయకుడు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు అని,వారికి ఋణపడి ఉంటామని తెలిపారు.
@KomatireddyKVR
తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అబ్దుల్ హమీద్ IASని మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్గా బదిలీ చేస్తూ, ఆ పోస్టు ఎఫ్ఏసీలో ఉన్న బి. షఫీయుల్లా IFSని రిలీవ్ చేశారు.
Well done, Arjun. ❤️
Proud of the way you’ve carried yourself through this season, always believing in your ability, staying patient, working hard quietly, and remaining positive despite having to wait for your opportunity till the very last match.
Cricket tests patience as much as skill, and you handled both beautifully today.
Keep your feet on the ground, and continue being in love with the game like you always have.
Love you always.👏
��ర్ర చీర కట్టింది ప్రతిదీ నా పెళ్ళాం కాదు,
తెల్ల కోటు వేసిన ప్రతిఒక్కరూ డాక్టరు కాదు,
వాళ్ళేదో కాలక్షేపానికి ఏదో చెప్తుంటారు,
మీరు కూడా కాలక్షేపానికి విని వదిలెయ్యడమే.
Arnab: Let Vijay form the Govt. If he can’t prove majority, that’s his problem
TN Gov: It’s not just his problem. You are wrong. It’s a problem for all of us
Arnab: Are you trying to stop Vijay?
Gov: Why are you trying to push this in this session?
Took charge as Principal Secretary, Home Department Telangana today
Will continue to hold full additional charge of Director, Cyber Security Bureau and Director, Forensic Science Laboratory
Looking forward to strengthening the various organisations under the Home department like Police , Prisons , Fire services , Directorate of Prosecution etc in coordination with the respective HODs and Government.
Centralized Procurement to Enhance Accountability: HCM A. Revanth Reddy
• Timely supply of study materials to students
• No compromise on quality
• Feedback to be collected from every student
Honourable Chief Minister Sri A. @revanth_anumula directed officials to ensure that all essential materials required by students are supplied on time. He stated that timely provision of uniforms, notebooks, and other essentials enables students to focus fully on their studies.
The Chief Minister conducted a review on Thursday evening regarding centralized procurement of materials supplied to students in institutions under the Education Department, as well as BC, Minority, Tribal Welfare, and SC Development departments.
He noted that earlier, each department handled its own procurement and supply, which led to lack of uniformity and irregularities. To eliminate such issues, the government introduced a centralized procurement system. He made it clear that any irregularities in the supply of items such as uniforms, notebooks, trunk boxes, and other materials will not be tolerated under any circumstances.
The Chief Minister emphasized that centralized procurement increases accountability and clarified that the government’s objective is to benefit students, not suppliers. He instructed officials to ensure high quality in all items supplied to students, including notebooks, trunk boxes, plates, glasses, tracksuits, bedsheets, school bags, ID cards, and uniforms.
He stressed that along with quality, timely delivery must be ensured, and all materials should be supplied to students by June 15. Payments to suppliers will be cleared immediately after delivery.
The Chief Minister also directed the appointment of a nodal officer at the mandal level to oversee distribution. From there, supplies should be delivered to schools and hostels at the village level. He instructed officials to document the distribution process through photos and videos and to verify whether each student has received all required materials.
He further directed that feedback must be collected from every student regarding the quality and usability of notebooks, uniforms, and other materials. To ensure coordination among SC, ST, BC, Minority Welfare, and Education departments, he ordered the formation of a coordination committee.
The review meeting was attended by Government Advisor P. Sudarshan Reddy, MP Vem Narender Reddy, CM OSD Vemula Srinivasulu, Tribal Welfare Special Chief Secretary Sabyasachi Ghosh, Education Secretary Yogita Rana, Minority Welfare Secretary Shafiullah, BC Welfare Secretary Bala Mayadevi, SERP CEO Divya, Higher Education Commissioner Sridevasena, School Education Director Dr. Naveen Nicolas, Tribal Welfare Secretary Santosh, TGBCWRIES Secretary B. Saidulu, and other officials.
ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.. మార్కులు జీవితాన్ని శాసించలేవు!!
పదవ తరగతి పరీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నాదొక విన్నపం.
ఈ ఫలితాలు మీ జీవిత గమనాన్ని శాసించేవి కావు, మీ సుదీర్ఘ ప్��యాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని గుర్తించండి.
ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు, అది మీ కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుంది.
ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి.
ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి... మీ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయకండి. ఫలితం ఏదైనా సరే, మీ పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోండి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి.
మార్కుల కంటే మీ పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు మీకు అత్యంత ముఖ్యం. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించండి; వారు ఒంటరిగా ఉన్నా, మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పండి. అవసరమైతే మీ పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టండి.
ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పించాలి.
చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దు.
పరీక్షల కంటే ప్రాణం గొప్పది, మీ వెనుక ఒక కుటుంబం ఉందని, మీ కోసం వారు తపిస్తున్నారని ఆలోచించండి.
ఏ చిన్న ఆందోళన కలిగినా మీ తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో పంచుకోండి. ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@hydcitypolice @CPHydCity @SajjanarOffice @TelanganaCMO @TelanganaDGP @TelanganaCOPs
#10thResults #StudentSafety #MentalHealth
Assurance from @Bhatti_Mallu to Employees: Release of ₹1,000 Crore Pending Dues
Funds released today (Wednesday) by Sandeep Kumar Sultania following the Deputy CM’s orders.
Monthly payments increased from ₹700 crore to ₹1,000 crore.
GPF of retired employees cleared up to October 2025.
Government is clearing employees’ medical bills regularly without delay.
Taking another significant step towards resolving long-pending issues of state government employees, the government has released ₹1,000 crore towards pending dues. Acting on the clear directions of the Deputy Chief Minister and Finance Minister, Mallu Bhatti Vikramarka, the funds were released on Wednesday. Principal Secretary of the Finance Department, Sandeep Kumar Sultania, issued the orders for the release. With this, the Deputy CM has fulfilled the assurance given in the Assembly.
Last year, during discussions with employee unions, the government had promised to release ₹700 crore per month. Accordingly, the government honored its commitment and made monthly payments up to March 2026.
However, after personally observing the financial needs and difficulties faced by employees, Deputy CM Bhatti Vikramarka decided to increase the monthly allocation to ₹1,000 crore from the current financial year. As part of this, ₹1,000 crore for the month of April has been released on a war footing.
The government has responded very positively towards retired employees. All pending GPF (General Provident Fund) dues up to October 2025 have been completely cleared with these funds. This brings great relief to thousands of senior citizens who were waiting for their retirement benefits.
Regarding employees’ health needs, the government has directed officials to ensure that medical bills are cleared without even a single day’s delay and on a priority basis. At present, medical bill payments are being processed at a very fast pace. Along with medical bills, scholarship payments are also being cleared.
The government has emphasized that there should be no compromise on employees’ health security. Steps have been taken to ensure that medical bills are processed regularly without any delay.
With the slogan, “Employees are partners in governance; addressing their issues is our responsibility,” the government is moving forward. Senior officials stated that the increased allocation and clearance of GPF dues reflect the government’s commitment and sincerity.
This latest decision demonstrates the government’s dedication to the welfare of employees. Officials stated that the government will always stay one step ahead in recognizing and resolving employees’ problems. Employee unions have expressed happiness over the large-scale release of funds initiated by the Deputy CM.
నేను కార్లో వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ సౌండ్ పెట్టి సాంగ్స్ వినేవాడిని. పక్కన ఉన్న మా నాన్న బుక్ చదువుతూ ఉండేవారు.
ఏ రోజూ సౌండ్ తగ్గించమని చెప్పలేదు.. ఎందుకంటే?
-ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో సచిన్
#SachinTendulkar
He led from the front, delivered without delay, and left behind results people can see and feel. Khammam didn’t lose a Collector it lost momentum.
@Collector_KMM had seen many officers come and go. But when Anudeep Durishetty walked out of the Collectorate in April 2026, it did not feel like a routine transfer. It felt like a chapter had ended.
The farewell was not just a formal gathering. It was emotional, heavy, and deeply personal. Employees who had worked with him stood silently, many unable to hold back tears. For them, he was not just a District Collector—he was a leader who changed how governance felt on the ground.
When he took charge in June 2025, Khammam was like any other district—files moved, meetings happened, and systems functioned. But he refused to let administration remain mechanical. He brought speed, clarity, and purpose.
One of the most striking changes was his push for technology. He insisted that officers use Artificial Intelligence tools for analysis, reporting, and monitoring schemes. Files that once took days began moving in hours. Reviews became sharper. Decisions became faster. Governance started speaking the language of the future.
But his work was not limited to systems. It touched people directly.
In schools, he launched the “Every Child Reads” campaign. Classrooms that were once silent began to echo with reading voices. Children who struggled with basics slowly found confidence. “Bagless Saturdays” turned learning into something joyful skills, creativity, and curiosity replaced routine memorization.
In Velugumatla, when 31 acres of Bhoodan land were under threat, he acted decisively. The land, worth over ₹250 crore, was protected. For many, it was just a file. For him, it was justice.
He did not wait for reports to understand problems. He visited sites, inspected works, and followed up relentlessly. Whether it was the Young India Integrated Gurukul buildings, Bhakta Ramadasu Kalakshetra modernization, or flood damage assessments his presence was constant. Work did not stop at approvals; it continued until results were visible.
One incident stayed with many. A request came from a visually impaired student. Instead of routine processing, he ordered the conversion of a school into a specialized institution. That decision changed lives. It showed what responsive governance looks like.
As the farewell meeting progressed, stories kept coming. Staff spoke about late-night reviews, field visits in difficult conditions, and his insistence on accountability. But more than that, they spoke about how he treated people with respect, clarity, and purpose.
When his turn came to speak, the room was already emotional. He did not speak about achievements. He spoke about responsibility. He said administration is meaningful only when it reaches the last person.
As he left the hall, there were no slogans, no grand gestures. Just silence, moist eyes, and folded hands.
Khammam will move on. Another officer will take charge. Files will continue to move.
But for those who saw governance change in real time for those children who started reading, for those lands that were protected, for those lives that were directly touched @anudeepd7 will not be remembered as just a Collector.
He will be remembered as someone who made the system work like it was meant to.
@revanth_anumula@TelanganaCS@IASassociation
I’ve always believed that whatever I am, is because of the people around me. Yesterday reminded me of that once again.
Thank you to each and every one of you who wished me. Your love means more than words can ever express. 🙏❤️
NITI Aayog has emerged as a vital pillar in India’s policy-making architecture, fostering cooperative federalism, furthering reforms and boosting ‘Ease of Living.’ It serves as a dynamic platform for innovation and long-term strategic thinking across sectors.
The Government has reconstituted the NITI Aayog. My best wishes to Shri Ashok Kumar Lahiri Ji on becoming the Vice Chairman. My best wishes also to Shri Rajiv Gauba Ji, Prof. K. V. Raju Ji, Prof. Gobardhan Das Ji, Prof. Abhay Karandikar Ji and Dr. M. Srinivas Ji on becoming Full Time Members of NITI Aayog.
Wishing all of them a productive and impactful tenure ahead.
@NITIAayog