వన్ ఫ్యామిలీ, వన్ ఆంట్రప్రెన్యూర్’ లక్ష్యంతో కుప్పంలోని 8,732 మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రారంభమైంది. శిక్షణ, ప్లాట్లు, రుణాలు, మార్కెట్ అవకాశాలతో మహిళా సాధికారతక
#ChandrababuNaidu#SwarnaKuppam#KuppamDevelopment#AndhraPradeshGrowth
కుప్పం యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం! 32 పరిశ్రమల ద్వారా ₹10,823 కోట్ల పెట్టుబడులు, 53,000 ఉద్యోగాల కల్పనకు అడుగులు. పరిశ్రమల్లో స్థానిక యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసిం
#ChandrababuNaidu#SwarnaKuppam#KuppamDevelopment#AndhraPradeshGrowth
లివబిలిటీ ఒక్కటే చాలదు, ప్రాస్పెరిటీ కావాలి!
ఆంధ్రాలో UAPL విప్లవం! Urban Administration for Prosperity & Liveability. బెస్ట్ రోడ్లు, బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఆక్సిజన్, ఎల్ నినోలోనూ 1-2 రోజుల్లో నీళ్లు
#ChandrababuNaidu#SwarnaKuppam#KuppamDevelopment#AndhraPradeshGrowth
కుప్పం గడ్డపై జలకళ
హంద్రీ-నీవా జలాలకు గౌరవ సీఎం చంద్రబాబు గారి జలహారతి
దశాబ్దాల కల... నేడు నిజమైంది!
కుప్పం ప్రజల తాగు, సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం.
ఇది హారతి కాదు... కుప్పం భవిష్యత్తుకు భరోసా!
#Kuppam#ChandrababuNaidu#HandriNeeva#Jalaharathi#AndhraPradesh