త్వరలో పంచాయతీ ఎన్నికలు, పార్లమెంటు తదితర ఎన్నికల నోటిఫికేషన్ లు వేలువడనునందున ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పూర్తి సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు కోరారు #SangareddyDistrict
త్వరలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్నందున అన్ని ప్రక్రియలను పూర్తి ���ేసుకొని ఎన్నికల నిర్వహణకు సిద్దం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి జిల్లా కల్లెక్టర్లకు సూచించారు #SangareddyDistrict
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సంసిద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ ఎం.. హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు #SangareddyDistrict
జిల్లాలో జరిగే ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటింగ్ వేసే ప్రక్రియను వేబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు పరిశీలించారు #SangareddyDistrict
తేది 07-12-2018 రోజున జరుగు శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఎప్పటికపుడు
పరియవేక్షిచుటగాను తేది 02-12-2018 రోజున జిల్లా కలెక్టర్ ఎ౦.హనుమంత రావు గారు
కల్లెక్టరేటే సిబందితో అత్యవసర సమావేశం నిర్వహించి తగు��ుచనలు జారి చేసినార #SangareddyDistrict.
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో త్రాగునీటి సరఫరా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం. హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు #SangareddyDistrict
తారా డిగ్రీ కళాశాలలో రెండవ రోజు కొనసాగిన ఓపిఓ ల శిక్షణా శిభిరాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం హనుమంతరావు సందర్శించారు #SangareddyDistrict
ఎన్నికల దృష్టిలో ఉంచుకుని భద్రతను జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు, కర్ణాటక బిదర్ జిల్లా SP అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత 24 గంటలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు #SangareddyDistrict
ఎన్నికల నిర్వహణలో ఇతర పోలింగ్ అధికారులు (ఒపిఒలు) తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం. హనుమంతరావు సూచించారు #SangareddyDistrict
జిల్లాలో స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు మైక్రో అబ్జర్వర్లు భాద్యతాయుతంగా పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు వార్ సహాయ్ మీనా అన్నారు #SangareddyDistrict
జిల్లాలో ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని రాజకియపార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు హర్ సహాయ్ మీనా, బ్రిటిష్ చంద్ర బర్మన్, ప్రేరణ దేశ్ బ్రతార్లు కోరారు.#SangareddyDistrict.
జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పరిశీలనకు నియామకమైన సాధారణ పరిశీలకులు జిల్లాకు వచ్చారని జిల్లా ఎన్నికల అధికా��ి మరియు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు #SangareddyDistrict
ఎన్నికల విధులకు సంబంధిచిన ఇతర పోలింగ్ అధికారులకు(ఒపిఒ) లకు ఉత్తర్వులను అందిచాల్సిన భాద్యత మండల విధ్యాదికారులదేనని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఎం. హనుమంతరావు తెలిపారు #SangareddyDistrict
దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తునట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు తెలిపారు #SangareddyDistrict