దళిత మహిళలపై దాడులు* ఘటనల పై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి *బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు కామేపల్లి సైదులు.
#bsp#bspdevarakonda#jaibsp
🐘🐘🐘🐘
*దళిత మహిళలపై దాడులు* ఘటనల పై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి *బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు కామేపల్లి సైదులు.*
#jaibsp#bsp#bspdevarakonda
ఈ రోజు బహుజన పోరాట వీరుడు, ఆత్మగౌరవం,స్వయం పాలన కావాలని,సొంత సైన్యాన్ని నిర్మించుకొని గోల్కొండ కోటను రాజ్యాని స్థాపించిన సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
దోపిడీ దొంగల రాజ్యం పోయి
బహుజన రాజ్యం రావాలి
#జైBSP
జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న🙏💐
#RSP-at-Devarakonda
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్
283 జయంతి మన దేవరకొండ లో Z.P.H.S (B)గ్రౌండ్ వద్ద భారీ బహిరంగ సభ 20వ తేదీనా వున్నది కావున
డిండి మండల్
మా బొల్లానపల్లి గ్రామంలో వాల్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరిగింది
#Vote4Elephant#BahujanPolitics#BSP4Change#IamRSP🐘 🐘🐘#I💓BSP
#RSP-at-Devarakonda
బహుజన చైతన్య యాత్ర
పల్లె పల్లెకు బహుజన యాత్ర కార్యక్రమాలు జరుపుతున్నారు
గ్రామాలలో మహిళలు బహుజన బతుకమ్మ
బహుజన చప్పట్లు కార్యక్రమాలు చేస్తున్నారు
దేవరకొండ బహుజన సమాజ్ పార్టీ లీడర్స్ పాల్గొన్��ారు
#IamRSP 🐘🐘🐘🐘🐘#iloveBSP
#iamRSP#భారత-రాజ్యాంగని-మార్చాలా?
ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాజ్యాగంపై చేసిన అణచివేత ��ాక్యాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి దేవరకొండలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఇతర కులసంఘాల నాయకుల ఆధ్వర్యంలో పెద్దతున్న నిరసనలు తెలియజేయడం జరిగింది
ఖబర్ధార్ కెసిఆర్👊👊
#BSP
#RSP
#SK politics