Happy Birthday Harbhajan Singh ❤️
Never forget the day India were 15/5 in Ahmedabad.
Bhajji responded with his maiden Test 💯
And celebrated it in Sachin Tendulkar style. 😂🐐
What's your favourite Harbhajan Singh memory? 👇
Bro is a Cult #RamCharan
There's no second thought..
Dissapointed with #Pushpa after #Rangasthalam.. or he's feeling sad why Sukumar not did Pushpa with RC
The film ended...But the ovation didn't. ❤️
More than 2 minutes of uninterrupted applause. Thank you everyone. Some moments are simply bigger than words 🙏🏻
#RRR#RRRMovie@cinemathequefr
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
ఈరోజు కాకపోతే రేపైనా... విజయం ప్రతి ఒక్కరి తలుపు తడుతుంది. కానీ ఆ విజయం వరించినప్పుడు, మనల్ని మనం ఎంత కంట్రోల్ లో ఉంచుకోవాలో తెలుసుకోటానికి చాలా తక్కువ ఎక్జాంపి��్స్ ఉంటాయి.. అందులో ఒక ఎక్జాంపుల్ @AlwaysRamCharan గారు 🙏 #peddi
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర ��ుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi @republic @AlwaysRamCharan
#Chiranjeevi:
మీరందరు...
National Award... National Award
NATIONAL AWARD WINNING Performance అంటున్నారు అంటే...
Award లు రానివ్వండి... రాకపోనివ్వండి..
మీ అందరి చేత అత్యుత్తమ నటన అనిపించుకోవడం కంటే గొప్ప Award ఇంకోటి లేదు "
ఈ పట్టు పేరు Mr Box Office పట్టు అని చెప్పావ్ అన్న @AnilRavipudi 🥵🔥
ఒక్కసారి రావిపూడి రామ్ చరణ్ పట్టు ఎలా ఉంటదో తెలుగు రాష్ట్రాల ప్రజలకి చూపించు
అనిల్ రావిపూడి రామ్ చరణ్
అభిమానిగా నాకు కావాలి 🔥🤙🏻
#BlockbusterPeddi
కొత్త యుగపు మెగాస్టార్ 🔥😎💥
బిరుదులు అడిగి తెచ్చుకునేవి కావు... సంపాదించుకునేవి! 💯
Chiranjeevi ముద్ర వేసినవాడికే ఆ గర్వం... ఆ స్థాయి ఉంటుంది
Ram Charan నిజమైన న్యూ ఏజ్ మెగాస్టార్ 💥🔥🙏🏻
#రామ్‌చరణ్#MegaPowerStar