సమర్ధుడు నాకెందుకులే అనుకుంటే అసమర్థుడు రాజ్యాలని ఏలుతాడు, అందుకే అసమర్ధులను తరిమికొట్టేందుకు వచ్చాడు, మన కోసం పోరాడేవాడు, ప్రజాస్వామ్య పరిరక్షకుడు జనసేనాని ✊🔯
క్లీయర్ కట్ - ప్రెస్ క్లబ్ స్పీచ్ 🔥
🔹 పవన్ సేవ
SC BC గిరిజన వాడలకు రోడ్లు-నీళ్లు ఇచ్చారు. ప్రాంతం చూడలేదు!
🔹 MIM?
MIM గాళ్ళను ఎందుకు జోకుతారు? జై తెలంగాణ అనలేదు!
🔹 ఉద్యమం
MIM మద్దతు ఇవ్వలేదు.
🔹 సంస్కృతి
పవన్ ���ారు బతుకమ్మను గౌరవించారు ✊
#PawanKalyan #Telangana
Grateful for your kind and thoughtful words.
Your words of encouragement provide the motivation to serve all sections of society with utmost diligence and compassion.
మోదీ గారి 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రేరణతో అంజనా దేవి గారి పేరు మీద తెల్లపొనికి చెట్టు నాటి కొండపల్లి బొమ్మల తయారీ కళాకారుల ఉపాధి కోసం 1000 చెట్లను ఒకేచోట నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు.
@narendramodi#WorldEnvironmentDay
Warm birthday wishes to the Hon’ble Chief Minister of Uttar Pradesh, Sri @myogiadityanath Ji.
Your commitment to cultural heritage, good governance, and national unity continues to inspire many. The inclusion of Telugu and Tamil signboards in Uttar Pradesh, especially in Varanasi, reflects your vision of connecting people across Bharat.
May Kashi Vishwanath Ji bless you with good health, strength, and wisdom. Wishing Uttar Pradesh continued growth, prosperity, and progress under your leadership.
@myogioffice
Box office CHAMPION - #PEDDI SIR
💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️🔥❤️🔥
Meet #PEDDI now in cinemas ❤️🔥
Book your tickets now 💥💥
https://t.co/EMhY3eMGKq
My stand on Telangana and the interests of its people has always been consistent.
Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect and right to self-governance of the people of Telangana.
I have always maintained that respecting the aspirations and rights of the people of Telangana is as important as addressing the security concerns of the people of Andhra Pradesh.
Instead of invoking provisions like Section 8, I believed that special coordination mechanisms, parliamentary oversight, and measures that build mutual trust between the two states would provide a more constructive and lasting solution.
I have never supported politics that seeks to destabilize Telangana. My belief has always been in protecting the interests of the people of both Telugu states through mutual respect, peace, cooperation, and a spirit of brotherhood.
#JaiBharat
#JaiHind
Wishing @BJP4TamilNadu Leader, my dear brother Thiru @annamalai_k avl, a very Happy Birthday.
Your clarity on issues, strength of conviction, and unwavering commitment to public service have earned the admiration of many. May you continue to serve the nation with courage, purpose, and dedication.
May Lord Murugan bless you with good health and strength. Whichever path you choose in the years ahead, may you continue to serve the sacred land of Siddhars, Tamil Nadu, and our beloved motherland, Thai Bharathi, with the same passion, integrity, and commitment.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అని��ిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హ��దయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద, తెలంగాణ పాట మీద ఆట మీద ఉన్న ప్రేమ ను కొత్తగా నిరూపించుకోవాలా ?
తెలంగాణ గాయకులను , రైటర్లను ఇప్పుడు కాదు 2001 టైం లోనే ఇంటికి పిలిచి వారిని గౌరవించి వాళ్ళ పాటలను తన సినిమాలో పెట్టుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్
#PawanKalyanAneNenu
ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ರಾಜ್ಯವು ಕರ್ನಾಟಕದ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ @siddaramaiah ಅವರಿಗೆ ಅವರ ಆಡಳಿತಾವಧಿಯಲ್ಲಿ ನೀಡಿದ ಅಮೂಲ್ಯ ಸಹಕಾರ ಮತ್ತು ಬೆಂಬಲಕ್ಕಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆ ಹಾಗೂ ಗೌರವವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸುತ್ತದೆ.
ಅವರ ನಾಯಕತ್ವವು ನೆರೆ ರಾಜ್ಯಗಳ ನಡುವಿನ ಸಹಕಾರ, ಸಮನ್ವಯ ಹಾಗೂ ಪರಸ್ಪರ ನಂಬಿಕೆ ಮತ್ತು ವಿಶ್ವಾಸದ ನಿಜವಾದ ಪ್ರತೀಕವೆಂಬುದನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತದೆ. ವನ್ಯಜೀವಿ ನಿರ್ವಹಣೆಗೆ ತರಬೇತಿ ಪಡೆದ ಕುಂಕಿ ಆನೆಗಳನ್ನು ಒದಗಿಸುವಲ್ಲಿ ನೀಡಿದ ಸಹಾಯವು ಸಂಯುಕ್ತ ಜವಾಬ್ದಾರಿ ಮತ್ತು ಪರಸ್ಪರ ನಂಬಿಕೆಯ ಅರ್ಥಪೂರ್ಣ ಉದಾಹರಣೆಯಾಗಿ ಉಳಿಯುತ್ತದೆ.
ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಪರವಾಗಿ ಅವರ ಸದಾಭಿಪ್ರಾಯ, ನಾಯಕತ್ವ ಮತ್ತು ಅಮೂಲ್ಯ ಕೊಡುಗೆಗಳಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು ಹಾಗೂ ಕೃತಜ್ಞತೆಗಳು. ಸಾರ್ವಜನಿಕ ಜೀವನದಲ್ಲಿ ಅವರಿಗೆ ಇನ್ನಷ್ಟು ಯಶಸ್ಸು ಮತ್ತು ಶುಭವಾಗಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇವೆ.
@CMofKarnataka@AndhraPradeshCM
అవార్డుల స్ఫూర్తితో అత్యుత్తమ సేవలు అందించాలి
•జాతీయ అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు శ్రీ @PawanKalyan గారు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాదీ జాతీయ స్థాయి పురస్కారాలు అంద��కోవడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాలు కైవసం చేసుకొనే ప్రక్రియలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, సర్పంచులు, వార్డు సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రం తరఫ���న అవార్డులు స్వీకరించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారికి, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్ధత, అధికారుల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అవార్డులు అందించిన ప్రేరణతో మర���ంత ఉత్సాహంగా పని చేసి గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ ఏడాది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం ఐదు అవార్డులు గెలుచుకోగా అందులో తిరుపతి జిల్లా బొక్కసంపాలెం మహిళలకు స్నేహపూర్వక వాతావరణం గల పంచాయతీల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది. సుపరిపాలనలో విశాఖ జిల్లా శృంగవరం నంబర్ వన్ ర్యాంకు సాధించగా, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి అ���శాల్లో చెమ్మెళ్లపల్లి రెండో స్థానంలో నిలిచింది. స్వయం సమృద్ధి విభాగంలో గుండమల, అత్యుత్తమ మండలాల్లో కుప్పం 3వ స్థానంలో నిలిచిన విషయం విదితమే.
#AndhraPradesh
Heartiest congratulations to Shri @DKShivakumar Garu on assuming office as the Chief Minister of Karnataka.
I convey my best wishes as he takes on this important responsibility in service of the people of Karnataka. Andhra Pradesh and Karnataka share a longstanding relationship built on cultural affinity, economic cooperation, and people-to-people connections. I look forward to further strengthening the partnership between our states and working together towards the progress and prosperity of our region and nation.
@CMofKarnataka
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
ఫెన్సింగ్ వేసిన భూమి లోకి, జర్నలిస్ట్‌లు అని చెప్పుకునే నీలాంటి పోరంబోకులే వెళ్ళినప్పుడు…చీకటి పడ్డాక వెళ్ళే తాగుబోతులది ఏముంది చెప్పు…
వెళ్ళేటప్పుడు ఆ సీసాలు తీస్కెళ్ళి ఐస్ బండి అతనికి ఇవ్వండి, ఐస్ ఫ్రూట్ నువ్వు ఆ రఘ��� గాడు షేర్ చేస్కోండి.
@Tolivelugu
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ్లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
అధికారం రాక ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి అధికారం వచ్చాక నిరుద్యోగులను పని పాట లేని వాళ్ళు అంటావా
పవన్ కల్యాణ్ గారి ప్రెస్ మీట్ అడ్డుకోవడం కాదు ఒక్కసారి నువ్వు బయటికి వస్తె నీ పని చెప్పడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు
@Congress4TS చెవులు కాకులు దొబ్బాయ��� ఏంట్రా ? క్లియర్‌గా తెలంగాణ వచ్చినందుకు కాదు ఇన్ని ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేసి ఎంతో మంది బలిదానాలు చేసేవరకు తెచ్చి విభజించిన తీరు గురించి అని చెప్తుంటే చెవిలో ఎవరి గుడ్డలు పెట్టుకున్నారు ?