హృదయాన్ని కదిలించిన సంఘటన ఇది.
సాధారణంగా స్నేహం అంటే కాసేపు కాలక్షేపం కోసం అంతే ఈరోజుల్లో అదేగా ఎక్కువగా జరుగుతున్నది. అవసరం కోసం అవకాశం కోసం కానీ ఈ పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం ఎంతలా అంటే ఇది చదవాల్సిందే.
ఆ పిల్లాడికి mri స్కాన్ ��ాలా ముఖ్యం కానీ ఆ పిల్లవాడు ��యపడుతున్నాడు, వెళ్లనని మోరాయిస్తున్నాడు, కన్నవాళ్లు ఎంతగానో బ్రతిమిలాడుతున్నారు, వైద్యులు అర్థం అయ్యేలా చెబుతున్నారు కానీ వినట్లేదంటా. ఆ టైంలో నేను నీతో ఉంటాను అని ఒక మాట వినిపించింది ఆ పిల్లాడికి, అతని స్నేహితుడంట, నేను నీకు తోడుగా ఆ మెషిన్ లోకి వస్తాను అన్నాడంటా, అలాగే అతడిని పట్టుకుని ఆ మెషిన్ లోపలకు వెళ్ళాడు. ఆ స్నేహితుడి స్పర్శ చాలు కొండంత ధైర్యం వచ్చింది ఆ పిల్లాడికి. కష��టంలో నేను ఉన్నా అంటూ నిలుచున్నాడు, ఆడుకోవడానికి తోడుగా ఉంటూ అండగాను వచ్చాడు. ఇటువంటి స్నేహం పసిప్రాయంలో కనిపిస్తుంది చాలా వరకు, నేడు మాత్రం స్నేహం పేరుతో మోసాలు కనిపిస్తున్నాయి కానీ ఇలా చాలా అరుదు ఇలాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు ఎవరైన సరే గొప్పవాళ్ళు అదృష్టవంతులు అంతే!!
టెడ్డీ బేర్నే అమ్మ ఒడిగా మార్చుకున్న బుజ్జి కోతి!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక కోతి పిల్ల వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. మంద నుండి వేరై ఒంటరిగా మారిన ఆ బుజ్జి కోతి, ఒక టెడ్డీ బేర్ బొమ్మను తన తల్లిగా భావిస్తూ గట్టిగా హత్తుకుంది. మూగజీవుల మాతృత్వ వేదనను చాటిచెబుతున్న ఈ ��ృశ్యం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు.
కాలయాపన గురించి చింత.
తత్వంకాని దిగులు.
తర్కం కాని ఆవేదన.
అయినా కానీ,
రోజు ఇలాగే,
సంక్రాంతి ముగ్గు వలెనే
హరిదాసు కీర్తన వలెనే
గొబ్బెమ్మై సాగుతూ
రథాన్ని లాగుతూ..
/Memory
#Bodhan లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత అవగాహన కార్యక్రమంలో #NizamabadCP పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు పాల్గొని #Drugs (మాదకద్రవ్యాలు) దుష్పరిణామ��లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
డ్రగ్స్ వాడకం ��్యక్తి, కుటుంబం, సమాజానికి నష్టం కలిగిస్తుందని, వాటి సరఫరా లేదా వినియోగం చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు.
#DrugFreeTelangana సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద సమాచారం కోసం 1098 ను సంప్రదించాలని సూచించారు.
#SayNoToDrugs #YouthAwareness #NizamabadPolice
@TelanganaDGP @TelanganaCOPs @ChaitanyaIPS
🙏 మహా శివరాత్రి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
ప్రధాన శైవక్షేత్���ాలకు భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు నడపబడుతున్నాయి. 🚌
📞 మరింత సమాచారం కొరకు సంప్రదించండి :- 040-69440069 / 040-69440000
#MahaShivaratri #TGSRTC #publicTransport