#RamCharan Hai girl s andhariki oka Matta chepthanu వినంది pls sister s manam బయటికి వెళ్లినప్పుడు కొందరు వెధవలు. Untaruga మన జాగ్రత్త లో ఉండాలి దిశ sos app ni download చేసుకోండి pls sister అమ్మాయిలు లకు safty lekundapondhi pls 🙏🙏🙏🙏
#SeethaRAMaRajuCHARAN. Ma Amma ki orange movie ante Chala Chala estam ఎందుకంటే చరణ్ A movie lo Anni nijalu చెప్తాడు కదా అందుకు ఇంకా చెప్పాలంటే రూబా రోబా song ante Inka estam Ha amma song పడుతుంది