అనకాపల్లి జిల్లాలో రెండు ఏళ్ళ ఎన్డీఏ పాలన విజయోత్సవ సభకు వెళ్తుండగా, ఎలమంచిలి సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదానికి గురైన యువతీ యువకులను చూసి వెంటనే కాన్వాయ్ ఆపడం జరిగింది. క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి, ప్రాథమిక సపర్యలు అందించి అంబులెన్స్ ఆసుపత్రికి తరలించిన హో�� మంత్రి అనితమ్మ😍
కూతురి గౌరవం ముందు పదవులు కూడా చిన్నవే… కూతుర్ని అంటే ఏ తండ్రి కైనా
ఆ స్పందన సహజమే... ఒక తండ్రి బాధ ఒక తండ్రికే తెలుస్తుంది. 😍
మా రాజేష్ అన్న చెప్పింది 100% నిజం ❤
#ChintamaneniPrabhakar 🐅
విశిష్టమైన సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్ నివాసంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక ��ుద్రాభిషేకం నిర్వహించారు. ఆ��ురారోగ్యాలు, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కాంక్షిస్తూ మహాశివుడికి రుద్రాభిషేకం చేశారు.
#NaraLokesh
ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో, పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం😍😍
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన దీప్తి శర్మ 😍
ఒకే ఓవర్ లో మూడు వికెట్స్, తీసి హ్యాట్రిక్ గా నిలిచిన దీప్తి శర్మ 😍