@klaxman0051@KTRTRS శ్రీ @KTRTRS గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజున #ts తోలి #prc లో #30% ఫిట్ మెంట్ పొందలేని 2018 తర్వాత నియామకం అయిన 50 వేల మంది ప్రభు��్వ ఉద్యోగులము మేము. మాకు #GiftASmile లాగా #prc_to_post2018employees #30%fitment_to_post2018employees ఇయ్యమని కోరుతున్నా .
గౌరవ మంత్రివర్యులు@KTRTRS గారికి జన్మదిన శుభాకాంక్షలు💐
నూతనంగా కొలువు దీరిన సుమారు 50,000 మందికి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 30% #prc_to_post2018employees అందేలా, సానుకూల దృక్పథంతో మా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తూ విన్నవించుకుంటున్నాం.🙏
#HappyBirthdayKTR
#prc_to_post2018employees
Dear KCR sir please kindly requested to allot 30% fitment to post 2018 employees also
U r the great person don't discourage the upcoming youth
#prc_to_post2018employees@KTRTRS@TelanganaCMO@TelanganaCS@trsharish
Our honorable CM always says that well-being of employees is very important to govt. 30% of PRC announced but we after appointed July 2018 not getting the benefits of PRC. So please give the benfits of PRC.
#prc_to_post2018employees@trsharish@TelanganaCMO@KTRTRS
As we are first generation Telangana employees. employees who joined after July2018 are not getting30%fitment. Sirs please look into this matter and provide us same 30%fitment🙏🙏🙏🙏🙏🙏🙏