తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన చేసిన పో��ాటం వల్లే నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నేడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ పర్యటనలో వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత నేత డా.వైఎస్.రాజశేఖరరెడ్డికి పూలమాల వేసి, నివాళి అర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
#Pulivendula#CMYSJagan
This needs to become standard equipment throughout India wherever people use A/Cs
Water is Wealth.
It needs to be stored safely…
👏🏽👏🏽👏🏽
Spread the word.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ���ుఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు పలువురు అసోసియేషన్ సభ్యులు.
1/2
బనగానపల్లె వాస్తవ్యులు అబ్దుల్ హజీమ్కు రూ.2లక్షలు, ఉన్నత చదువుల కోచింగ్ నిమిత్తం గూడురు మండలం చనుగొండ్లకు చెందిన దివ్యాంగుడు హరిజన గోరంట్లకు రూ.30,000 అధికారులు చెక్కురూపేణా అందించారు.
బనగానపల్లె మండలం తిమ్మాపురానికి చెందిన అబ్దుల్ వజీద్ వైద్య నిమిత్తం లక్ష రూపాయిలను అధికారులు చెక్కు రూపంలో అందించారు.
అవుకు మండలం వేములపాడు గ్రామవాసి, దివ్యాంగుడు అయిన రాహుల్ వైద్యం కోసం లక్ష రూపాయలను అందించారు.
సీఎం శ్రీ వైఎస్ జగన్ నేటి నంద్యాల పర్యటనలో తన సహృదయత చాటుకున్నారు. వివిధ సమస్యలతో అర్జీలు పెట్టుకున్న నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. ఈ సాయాన్ని వెంటనే బాధితులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
#CMRF#YSJaganCares
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ��లో రాంపురంరెడ్డి సోదరుల మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు సీఎం వైఎస్ జగన్. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.