చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించి పైశాచికానందం పొందుతున్న జగన్.. చంద్రబాబు గారి ఆరోగ్యానికి సంబంధించి సరైన సమాచారం ఇవ్వడం లేదు.. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు గారిని ఎదుర్కొనలేక ఇలా చేస్తున్నారని ప్రతి ఒక్కరికీ తెలుసు..
#NijamGelavali#NyayanikiSankelluForCBN
చెడు పై మంచి గెలవాలని మా అధినాయకుడు *నారా చంద్రబాబు నాయుడు* గారు ఆరోగ్యం బాగుండాలని మన్సుపుర్తిగా కోరుకుంటూ తుని నియోజకవర్గం టీడీపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు విజయ దశమి శుభకాంక్షలు
*యనమల దివ్య*
తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్
#Happydhasara#yanamalaDivya
తుని నియోజకవర్గం తుని పట్టణం లో గల 9 వార్డ్ లో జరిగిన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో పాల���గొన్న తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య గారు యనమల కృష్ణుడు గారు శివరామకృష్ణన్,శేషగిరి మోత్కూరు వెంకటేష్
#మీఇంటికిమీదివ్య
#andrapradesh
#BabuthoNenu
#tuni
#WeWillStandWithCBNSir
ఈరోజు తుని నియోజకవర్గం తుని ���ండలం తేటగుంట గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య గారు సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు
#WeWillStandWithCBNSir
#StopIllegalArrestOfCBN
#andrapradesh
#tuni
ఈరోజు తుని నియోజకవర్గం తుని పట్టణం లో 18 వ వార్డులో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం లో పాల్గొన్న తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య గారు సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు గారుయనమల శివరామకృష్ణన్ గారు నాయకులు కార్యకర���తలు పాల్గొన్నారు
#StopIllegalArrestOfCBN
#andrapradesh
ఆ గణనాథుడు అశీస్సులు మీకు మీ కుటుంబానికి ఏల్ల వేళలా వుండాలని విఘ్నాలు అన్ని తొలగి మంచి రోజులు రావాలని మనసుపుర్తిగా కోరుకుంటూ తుని నియోజకవర్గం ప్రజలందరికీ *వినాయక చవితి శుభకాంక్షలు యనమల దివ్య
తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్
#vinayakachavthi#yanamalaDivya#andrapradesh#tuni
*నాన్న* గారి వెన్నంటే వుండి ఆయన విజయానికి ఎలా అయితే క��షి చేశారో నాయొక్క విజయానికి అలాగే కృషి చేస్తున్న *చినాన్న* గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సీనియర్ నాయకులు *యనమల కృష్ణుడు* గారికి హృదయ పూర్వక జన్మదిన శుభకాంక్షలు
మీ....
యనమల దివ్య
గొ��్ప అద్యాపకుడిగా రెండవ రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి భారత రత్న *డా!!సర్వేపల్లి రాధాకృష్ణన్* గారి జయంతి సందర్భంగా గురు పుజోత్సవం జరుపుకుంటున్న అధ్యాపకులందరికీ ఇవే మా ఆర్ధిక శుభాకాంక్షలు
మీ...
యనమల దివ్య
ఈరోజు మంగళగిరి లో జాతీయ అధ్యక్షులు *శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారి అధ్యక్షతన జరిగిన స్టేట్ జనరల్ బాడి సమావేశం లో పాల్గొన్న తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ *యనమల దివ్య* గారు
#yanamaladivya#narachandrababu#andrapradesh#tuni
తుని నియోజకవర్గం తుని టౌన్ లో గల 20 వ వార్డ్ ఉప్పరగూడెం లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో పాల్గొన్న తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య గారు సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు గారు శివరామకృష్ణన్,శేషగిరిరావు, మోత్కూరి వెంకటేష్,అప్పన రమేష్,మరియు కార్యకర్తలు పాల్గొన్నా���ు
ఈరోజు తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో పాల్గొన్న తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య గారు సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు గారు యువత అధ్యక్షులు శివరామకృష్ణన్ గారు
#andrapradesh#tuni#భవిష్యత్తుకుగ్యారంటీ
స్వాతంత్ర్య సమరయోధుడు,రాజనితజ్ఞుడు, ఆంధ్రకేసరి *శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు* గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివ��ళులు అర్పిస్తుంది తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ
మీ....
యనమల దివ్య
తుని నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్
#andrapradesh
#tuni
తుని నియోజకవర్గం తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో రెండవ రోజు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో పాల్గొన్న తుని ని���ోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ యనమల దివ్య గారు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ గారు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు
#andrapradesh
#భవిష్యత్తుకుగ్యారెంటీ
#yuvagalamlokesh
వైసీపీ కి భారీ షాక్ తుని నియోజకవర్గం తుని మండలం లోవ కొత్తూరు గ్రామంలో సుమారు 50 కుటుంబాలు అధికార వైసీపీ నీ వీడి టీడీపీ లో చేరిక పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శాసనమండలి ప్రతిపక్ష నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ���డు గారు సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు