మైనింగ్ లో భాగంగా బ్లాస్టింగ్ చేస్తారు కావున అక్కడ ఉన్న స్కూల్ పిల్లలకు ,సబ్ స్టేషన్ కు ఊరిప్రజలకు చాలా ప్రమాదం . కావున మా ఈ పోరాటానికి మీ���ు కూడా తోడై ఈ సమాచారాన్ని గవ్నమెంట్ వరకు చేరాలని కోరుతున్నాం .కావున అందరూ సహకరించగలరు అని కోరుతున్నాం.
@narendramodi@NTVJustIn@TV9Telugu
మా ఊరిలో జరుగుతున్న ఈ అక్రమంగా మైనింగ్
వలన మా ఊరు నాశనం అవుతుంది . మేము మా
గ్రామస్తులంతా కలిసి అందరం పోరాడుతుననప్పటికీ మైనింగ్ అపడంలేదు . ఒక వైపు హరిత హరం ,మోడల్ స్కూల్ ,కస్తూర్బా స్కూల్ ,33కేవీ కరేంట్ సబ్ స్టేషన్ కూడా ఉంది .