అమ్మ ప్రేమకు ఇదే నిదర్శనం
"ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు" అనే మాటకు అద్దం పట్టే సంఘటన వెనిజులాలో జరిగింది. ఇటీవల అక్కడ సంభవించిన భారీ భూకంపం ధాటికి ఇళ్లు ఊగిపోతుండగా, ఓ గర్భిణి తన ప్రాణాలను పణంగా పెట్టింది. బెడ్‌పై ఉన్న తన పిల్లాడిని రక్షించేందుకు, ��మె వెంటనే బిడ్డపై పడుకుని రక్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
Winning against the Chinese. In China.
At the Asian Relay Championships.
Srabani, Sudeshna, Sneha & Tamanna in the 4x100 relay.
Power. Speed. Grace. Commitment.
But above all, teamwork.
This clip has it all.
I’m watching it on loop.
More of this please. 🇮🇳
Continuing my search for underexplored & less crowded destinations….
We often celebrate Kerala’s backwaters. But on Karnataka’s coast is a hidden gem that deserves equal attention.
The same river that roars over Jog Falls, the Sharavathi River, finally and quietly merges with the Arabian Sea at Honnavar.
Again, not sure if these pics are enhanced, but it’s clear that Honnavar is a magical landscape.
Mangrove forests, winding waterways and mirror-like backwaters.
Since Mangroves are among nature’s most effective coastal defenders, Honnavar’s beauty is matched by its ecological significance.
#SundayWanderer
(Photos courtesy: @IndiaAesthetica )
Yeh ladka bahut talented hai.
Kya woh abhi bhi Nainital ki sadkon par kaam kar raha hai?
Main na sirf uski padhai mein madad karna chahta hoon, balki jaadu mein uski dilchaspi ko bhi badhava dena chahta hoon.
Kyon na woh duniya ke behtareen jaadugaron mein se ek bane?
Kya koi mujhe usse aur uske mata-pita se sampark karne mein madad kar sakta hai?
(Video: courtesy @Murti_Nain )
ప్రశ్నించే గొంతుల అణచివేత - ప్రజాస్వామ్యానికి చేటు
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి లాంటి విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులను బెదిరించడం, కేసులు పెట్టడం పాలకుల అహంకారానికి నిదర్శనం.
ప్రశ్నలను, విమర్శలను భరించలేకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే
సమాజ హితం కోసం నిలబడే మేధావుల, ప్రశ్నించే గొంతుకల పక్షాన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుంది.
కన్నబిడ్డల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన తల్లి
బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్లో ఓ తల్లి సాహసం అందరినీ కంటతడి పెట్టించింది. ఇద్దరు పిల్లలతో ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. తప్పించుకునే దారి లేకపోవడంతో, ఆమె పిల్లలను హత్తుకుని ప్లాట్‌ఫామ్‌కు, ట్రాక్‌కు మధ్య ఉన్న ఇరుకైన సందులో పడుకుంది. రైలు వెళ్లే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలను కాపాడుకుంది. ఈ ఘటనలో ముగ్గురూ సురక్షితంగా బయటపడగా, అక్కడ వంతెన లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోయిన కుమారుడిని చూసి..క్షణం కూడా ఆలోచించకుండా ఆ తండ్రి కదులుతున్న రైలు కిందకు దూకాడు.
రైలు తనపై నుంచి వెళ్తున్నా, కొడుకును హత్తుకుని కవచంలా మారి మృత్యువు నుంచి కాపాడుకున్నాడు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది
బంగ్లాదేశ్‌లో ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడిపోయిన కుమారుడిని చూసి..క్షణం కూడా ఆలోచించకుండా ఆ తండ్రి కదులుతున్న రైలు కిందకు దూకాడు.
రైలు తనపై నుంచి వెళ్తున్నా, కొడుకును హత్తుక���ని కవచంలా మారి మృత్యువు నుంచి కాపాడుకున్నాడు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది
మైనస్ డిగ్రీల చలిలో, ఎముకలు కొరికే మంచు కురుస్తున్నా భారత సరిహద్దుల్లో సైనికుల పహారా ఆగడం లేదు. తాజాగా ఓ సైనికుడు ఆరుబయట నిద్రిస్తున్న ఫోటో నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఆయన కప్పుకున్న దుప్పటిపై మంచు పొరలు పేరుకుపోయినా, దేశ రక్షణే ధ్యేయంగా వారు చూపుతున్న ధైర్యం అమోఘం. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి వారు పడుతున్న ఈ పాట్లు వారి త్యాగానికి నిదర్శనం. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుండగా, దే���ం మొత్తం మన జవాన్లకు సెల్యూట్ చేస్తోంది.
Jai Somnath!
2026 marks 1000 years since the first attack on Somnath took place. Despite repeated attacks subsequently, Somnath stands tall! This is because Somnath’s story is about the unbreakable courage of countless children of Bharat Mata who protected our culture and civilisation.
Here is my OpEd on this issue.
#SomnathSwabhimanParv
https://t.co/R03Yu1iaYD
Fast flowing water nearly swept this tiny elephant baby away! 🐘💦🌊 The mother’s panic was palpable, her heart racing as she jumped into water with her natural instinct to save the baby.