Hi
@airtelindia .Its a Shame . Tarrifs are Increasing Day by Day but not the Network Signal .
Suffering with poor Connection since two months within in the Central metropolitan City @Hyderabad In Hitech City . Can Even Talk a phone with this low quality Signals.
జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నికైన పలువురు నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS గారిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిని కేటీఆర్ అభినందించారు.
#TRSwinsBig#TelanganaWithKCR