రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉంది. నిత్యం అప్రమత్తంగా ఉండండి #CyberCrimes బారిన పడకండి.
రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. వెంటనే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగివచ్చే అవకాశం ఉంది. నిత్యం అప్రమత్తంగా ఉండండి #CyberCrimes బారిన పడకండి.
కండక్టర్లు మంచి మనుసున్నోళ్లు. ప్రయాణంలో మీ భావోద్వేగాలను పంచుకుంటారు. బస్సు మెట్లకాడ ఉండి క్షేమంగా మిమ్మల్ని దిగబెడతారు.
ఆర్టీసీ కం��క్టర్లకు సహకరించండి. సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరండి.
@nagasai43242075 @tsrtcmdoffice @puvvada_ajay Sorry sir for inconvenience.
Khammam Depot operating Garuda Bus for Bangalore only and its not failure last one year .please post your ticket for identification of depot
@TSRTCHQ @SajjanarVC @SohialMohammad@DMSRPTTSRTC Sir.
All express and super luxury busses having the stages at kusumanchi.paleru and mothe.Hence not possible to operate on high way please
పత్రికలు విజ్ఞాన వీచికలు. ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేసే చైతన్య దీపికలు. భారత స్వతంత్ర సంగ్రామం నుంచి నేటి వరకు పత్ర��కల పాత్ర మరువలేనిది. సమాజ శ్రేయస్సు పాటుపడుతున్న పాత్రికేయ మిత్రులకు #TSRTC కుటుంబం తరపున #NationalPressDay శుభాకాంక్షలు.
#PressDay
In India, Pedestrians have the right of way. So, everybody has to respect it and help pedestrians to be safe on the roads.
#RoadSafety#PedestrianSafety
పిల్లలకు రోడ్డు భద్రతా పాఠాలు చిన్నప్పటి నుండే నేర్పించడం చాలా ముఖ్యం. బాలల దినోత్సవం రోజున ఈ బాలుడికి ట్రాఫిక్ సిగ్నల్ వేషం వేయించినందుకు తల్లిదందండ్రులకుఅభినందనలు
#Roadsafety#childrenday#ChildrensDay2022
ఖమ్మంలో బైక్ అతనుకు సైడ్ ఇవ్వలేదని చెప్పి ప్రవేట్ డ్రైవర్ ని ఖమ్మం బస్టాం��ులో దారుణంగా కొట్టడం జరిగింది రోడ్డుమీద పోయే ప్రతి ఒక్కడు కూడా ప్రైవేట్ డ్రైవర్లను బెదిరేయడం జరుగుతుంది
A hero’s return!
#CANCER FREE & BACK TO SCHOOL!!!
In August last Bernardo was diagnosed with Leukemia. He underwent a long and painful chemotherapy treatment.
Last week he was declared cancer free and enjoyed his return to school.
#NationalCancerAwarenessday
@SajjanarVC @Phani1612 @TSRTCHQ Sorry sir for inconvenience.
Due to vehicle speed sensor failure enroute vehicle reached HYDERABAD late by one hour.we will stopped the vehicle and rectify it today please