జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ 1 డిపో���ో జరిగిన కార్యక్రమంలో 25 సంవత్సరాల పై ప్రమాద రహిత సర్వీసు చేసిన డ్రైవర్లకి రీజినల్ మేనేజర్ జె.శ్రీలత గారి ఆధ్వర్యంలో ఏసీపీ ట్రాఫిక్ సంపత్ గారు ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు.
Pragathi Chakra quarterly awards function presentation programme of RR Region was conducted at Picket depot. J.SriLatha RM/RR presented the awards and Appreciatee the regional awardee employees.
తెలంగాణ సిద్ధాంతకర్త,ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్గారి జయంతి సందర్భంగా వారికినివాళిఅర్పించి వారి యొక్కఆశయాలను ఆదర్శంగాతీసుకుని సంస్థమనుగడకు స్ఫూర్తిదాయకంగా ప్రతిఒక్కరు నడుచుకోవాలని జె.శ్రీలత RM/RRగా��ు కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులందరిని ఉద్దేశించి ��ాట్లాడారు
TGSRTC offers arunachalam tour package on GURU POURNAMI for giri pradakshina from MGBS | ECIL on 19th july2024 for this package ticket fare only Rs/-3700 only.We hope you can use our services, for booking visit www.tsrtconline.
@RMRRTSRTC#arunachalam
https://t.co/vvUcc6i5VA
విధుల్లో ఉన్న #TSRTC సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం. నిబద్దత, అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందిపై దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును. పోలీస్ శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. బస్సు డ్యామేజీ ఖర్చులను నిందితుల నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం, దాడులు చేసి ఇబ్బందులకు గురికావొద్దు. సిబ్బందితో మర్యాదగా ప్రవర్తించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి.
@TSRTCHQ @PROTSRTC
నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారాయన. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి.
#AmbedkarJayanti#Ambedkar#AmbedkarJayanti2024#JaiBheem
సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శనీయం. ఇవాళ మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళి.
#MahatmaJyotibaPhule#JyotibaPhule
స్వాతంత్ర్యసమరయోధుడు,సంఘ సంస్కర్త,మాజీఉపప్రధాని బాబుజగ్జీవన్రామ్గారిజీవితం స్ఫూర్తిదాయకం సామాజిక సమానత్వంకోసం జీవితకాలంనిరంతరం పోరాటంచేసిన ఆయన్ని ఆదర్శనీయంగా తీసుకొని నవసమాజానికి స్ఫూర్తిదాయకం ��ావాలని ఈసందర్భంగా బి రాజుRM/RR సార్గారు & సిబ్బంది ఆ మహానీయుడికి నివాళి అర్పించారు
స్వాతంత్ర్య సమరయోధుడు,సంఘ సంస్కర్త,మాజీఉపప్రధాని బాబుజగ్జీవన్రామ్గారి జీవితం స్ఫూర్తిదాయకం.సామాజిక సమానత్వంకోసం జీవితకాలం పోరాటంచేసిన గొప్పదార్శనికుడు.అణచివేతకు గురైన వర్గాలఉన్నతికి,వారిహక్కులసాధనకు నిరంతరం పోరాటంచేసిన బాబుజగ్జీవన్రామ్గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళి
భద్రాద్రిలో విశిష్టమైన రాములోరి తలంబ్రాలు ఇంటి వద్దకే పొందే సదావకాశం రూ.151 చెల్లిస్తే చాలు ఈనెల17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తు���ు ఈసేవల్ని వినియోగించుకోవాలని
సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు #tsrtc హోండెలివరీ చేస్తుంది
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. విద్యార్థులకు రవాణా విషయంలో అసౌకర్యం కలగకుండా #TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ విద్యా శాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం (18.03.2024) నుంచి 02.04.2024 వరకు బస్సులు తిరుగుతాయి. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో విద్యార్థినిలకు ప్రయాణం ఫ్రీ కాగా.. విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా వారికి అందుబాటులో ఉంది. కావున క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని #TSRTC యాజమాన్యం విద్యార్థులను కోరుతోంది.
#SSCExams #Telangana #Hyderabad @eenadulivenews@TV9Telugu