జనసైనికులకు అనుకోని సంఘటన ఏది జ���ిగిన వాళ్లకు వెన్నంటి ఉండడానికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టిన జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. విదేశాల్లో పనిచేస్తున్న వారికి కూడా పాలసీ వర్తిస్తుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు
తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
కళ్యాణ్ బాబు Happy Birthday @PawanKalyan
Let's not anything divide the idea of India and its spirit. Its plurality is its strength. Here's Wishing you all a very Happy Independence Day! 🇮🇳 Let's do a bit to make India a better place
@Odcet_India@odcet2