పక్కింట్లోకి తొంగి చూడడం కాదు, సొంతింట్లో ఏం జరుగుతుందో చూడండి!
ABN రాధాకృష్ణకు అల్లుడి చురకలు
ABN సంస్థ నుంచి రాధాకృష్ణ అల్లుడు అవుట్
తనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించి మరో మహిళకు డైరెక్టర్ పదవి కల్పించడంతో సంస్థను వీడిన రాధాకృష్ణ అల్లుడు కోగంటి భాను.
రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చైర్మన్ హోదాకు మారగా, కొడుకు ఆదిత్య వేమూరికి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు, కుమార్తె అనూష వేమూరికి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు కల్పిస్తూ నిర్ణయం.
అయితే అక్టోబర్ 9న విడుదల చేసిన కొత్త పదవుల జాబితాలో, ఇన్నాళ్లూ డైరెక్టర్‌గా కొనసాగుతున్న సొంత అల్లుడు కోగంటి భాను ప్రకాశ్‌ను ఆ హోదా నుంచి తప్పించి, శ్రుతి కీర్తి అనే మరో మహిళకు అవకాశం కల్పించిన రాధాకృష్ణ.
దీంతో పక్కింట్లోకి తొంగి చూడడంలో బిజీగా ఉంటూ, సొంతింట్లో ఏం జరుగుతుందో చూసుకోవడం మానేశారంటూ రాధాకృష్ణపై పరోక్ష విమర్శలు చేస్తూ ABN సంస్థను వీడిన కోగంటి భాను.
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ తల్లి విగ్రహం ప్రారంభిస్తే సప్పుడు చేయకుండా నోట్లో ఏం పెట్టుకున్నావ్ @bandisanjay_bjp ...?
సిగ్గు లేకుండా బీజేపీ కూడా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని స్వాగతిస్తుందా..? సమాధానం చెప్పాలి!