Correct time. Correct video. 💯🙌🏻
Must watch everyone...
తెలంగాణ కోసం నేనే కొట్లాడా...
నేనే తెలంగాణ తెచ్చా... అని చెప్పుకునేవారికి...
తెలంగాణ సోయి లేనినాడే...
తెలంగాణ కో��ం కొట్లాడినవాళ్లు, రాసినవాళ్లు, ఆడినవాళ్లు, పాడినవాళ్లు...
ఇలా ఎందరో ఉన్నారు. వారి త్యాగాలు, అమరవీరుల బలిదానాల వల్లే తెలంగాణ సాకారమైంది.
ఆ పోరాటం జరుగుతున్న సమయంలో, ఆ ఉద్యమాన్ని అడ్డుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వంలో కే. చంద్రశేఖర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు.
అలాగే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా కే. చంద్రశేఖర్ రావు గారు మంత్రిగా పనిచేశారు.
#JaiTelangana