మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరే ఎజెండా లేదు
మేము అనేకమార్లు తమకు విజ్ఞప్తి చేసిన పోలవరం,ప్రత్యేకహోదా ,విశాఖ ఉక్కు తదితర అంశాలపై మీరు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చెయ్యాలని కోరుతున్నాను
- సీఎం వైఎస్ జగన్
దత్త తండ్రిని కలిస్తే వచ్చిన ఆనందం..
దేశ ప్రధానిని కలిస్తే రాలేదు ఏంటి కల్యాణం😭😭.
టీడీపీ తో పొత్తుకు మోడీ ఒప్పుకోలేదని ఏడుస్తున్నావు కదా!!!
@PawanKalyan@JanaSenaParty
The best Coastal ride of East Coast of India . This 33 Kilometres ride from Ross Hill Church to Bheemili Beach is the best you must experience in #Vizag#AndhraPradesh 😃👍
విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈరోజు విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆప్యాయంగా నా భుజంపై తట్టి కుశల ప్రశ్నలు అడిగారు.
రాష్ట్రంలో ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులపై ఆర్ధికభారం తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు. సబ్సిడీపై ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్ మరియు ఉచితంగా 20 టన్నుల ఇసుక. #CheppadanteIsthadanthe
"రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇళ్లు లేని అక్కచెల్లెమ్మలందరికీ వైయస్ఆర్ జగనన్న కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఉచితంగా అందిస్తున్న జగన్ సర్కార్
#CheppadanteIsthadanthe"
"నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు" పథకం కోసం ప్రత్యేకంగా వలంటీర్ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన ఏపీ గృహ నిర్మాణ సంస్థ... #CheppadanteIsthadanthe
పేదలందరికీ ఇళ్లు - గూడు లేని పేదలకు అందాల హరివిల్లుల లోగిళ్లను నిర్మిస్తున్న మన జగనన్న ప్రభుత్వం. #CheppadanteIsthadanthe
Experience the Rush⚡️peeking into the World of #Yashoda 💥
▶️https://t.co/9NKXRRw3iR
Don't miss it in theatres near you
🎟️ https://t.co/03UPbyReCC
#YashodaFromTomorrow 😍