అన్నయ్యకు కృతజ్ఞతాభివందనం♥️🙏
ఇదే ఆ తెలుగు షాయరీ. ఒక అరుదైన ఆలోచనకు లక్ష్మీభూపాల్ అందమైన అక్షరరూపం. సంగీతదైవం ఇళయరాజా గంథర్వస్వరాలతో. నటమర్తాండ అపురూప గళమాథుర్యంలో...
మీకు నచ్చుతుందని ఆశిస్తూ. శుభాకాంక్షలు🙏❤
https://t.co/Vmvm9vXhfH @KChiruTweets#NenokaNatudni#Rangamarthanda