BREAKING 🚨:
Telangana CM Revanth Reddy is on fire against BJP after Rahul Gandhi's detention
"The fight is not INC v BJP, it is actually between the heirs of Gandhi and heirs of Godse. We aren't afraid of lathi charges & getting dragged" 🔥
Entire Congress is hitting the streets to demand resignation of Dharmendra Pradhan 🫡
BREAKING 🚨
Telangana CM Revanth Reddy launched surgical strike on BJP over Police brutality on students & Rahul Gandhi
“Congress party is never afraid of lathicharge or bullets, we have fought the British for over 100 years
This is NOT Congress vs BJP. This is a battle between their heirs of Gandhi & the heirs of Godse” 🔥🔥
కొడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించాను. మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాను. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి తండాకు రోడ్డు నిర్మించాలని, ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు నిర్మించాలని ఆదేశించాను. ఎల్‌నినో నేపథ్యంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించాను.
#Kodangal
#TelanganaRising
హకీంపే��్ ఎడ్యుకేషన్ హబ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంజినీరింగ్ కళాశాల, వెటర్నరీ కళాశాల, ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ & పారామెడికల్ కళాశాలల నిర్మాణ పనులను పరిశీలించాను.
ఎడ్యుకేషన్ హబ్‌లోని ప్రతి ప్రాజెక్టు పురోగతిని ఇకపై ప్రతి నెల సమీక్షిస్తాను. నిర్లక్ష్యం, అలసత్వానికి ఎలాంటి అవకాశం లేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్ప��ు.
నాణ్యమైన విద్యకు అత్యాధునిక మౌలిక వసతులు అందించడం మా ప్రభుత్వ బాధ్యత. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో పాటు హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌లో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తి చేస్తాం. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం ఉండబోదు.
#TelanganaRising #Kodangal
I strongly condemn the detention of Shri @RahulGandhi ji, Smt @priyankagandhi ji and other Congress leaders. This is an assault on the democratic right to protest.
The entire @INCIndia family, and country is firmly with our youth who are demanding accountability from the Central government.
You can throw us in jail, you can try to suppress us but you cannot suppress the anger of millions of young Indians fighting for justice and accountability.
The Hope of India, Shri @RahulGandhi is on protest for the Future of India, seeking resignation of Prime Minister Modi and Home Minister Amit Shah.
Our national president Shri Mallikarjun Kharge ji and Smt Priyanka Gandhi ji are giving courage and extending fullest support to all the youth who are protesting across the country.
We are with you, youth of India. Congress ka haath, Yuva ke saath!
Warm birthday wishes to Shri Mallikarjun @kharge Ji.
Your decades of distinguished public service, unwavering commitment to constitutional values, social justice, and inclusive development have earned the respect and admiration of people across the nation.
Wishing you good health, happiness, and many more years of dedicated service to the country.
Students from across India who converged to demand justice over the #NEET paper-leak scandal are being beaten up with lathis and tear gas when they were marching to Parliament to draw attention to their struggle.
The central government is using police force to silence the very youth whose future it has endangered.
Every blow struck against a protesting student exposes the BJP’s fear of questions, truth and democratic dissent.
I firmly stand with India’s students, and we demand an immediate end to police brutality, accountability in the NEET and other paper leaks scandal.
प्रधानमंत्री जी,
श्री राम मंदिर में करोड़ों श्रद्धालुओं ने आस्था के साथ अपनी कमाई अर्पित की - वहां हुई चंदा चोरी अब किसी से छुपी नहीं है।
ट्रस्ट के हर सदस्य को आपकी सरकार ने चुना था। इस चंदा चोरी पर आपकी चुप्पी अ��्वीकार्य है।
तत्काल स्वतंत्र जांच कराइए, पूरा हिसाब सार्वजनिक कीजिए और दोषियों को कानून के कटघरे में लाइए।
आपकी सरकार की विश्वसनीयता अब आपकी कार्रवाई पर निर्भर है।
నీట్ లీకేజీపై న్యాయం కోసం ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్ గాంధీని పోలీసులు దారుణంగా అడ్డుకోవడంతో ఆయన ముక్కు పగిలి రక్తం ఒలికింది, అయినా తగ్గకుండా ప్రతిపక్షాలు అక్కడే నిలబడి విద్యార్థుల కోసం గొంతు ఎత్తాయి.
రైతు చెమట విలువ తెలిసిన ప్రభుత్వమే పంట నష్టాలు రాకముందే అప్రమత్తం చేస్తుంది. ముందస్తు సూచనలతో రైతులను కాపాడాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనే నిజమైన రైతు సంక్షేమం.
ఒక నాయకుడు కేవలం పాలించడు... కలలను కూడా నాటుతా��ు.
మెస్సీతో ఆడిన ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, రేపటి భారత ఫుట్‌బాల్ జట్టులో తెలంగాణ పిల్లలు ఉండాలనే కలను పంచుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.
క్రీడలకు ప్రోత్సాహం... యువతకు ప్రేరణ... తెలంగాణకు గర్వకారణం.
Most of you know I am a die-hard sports and a #football lover. I loved the day we could bring GOAT #Messi to #Hyderabad to share the pitch with children of Telangana.
But there is a deeper purpose and vision for my support of the FIFA World Cup.
I am convinced one day @IndianFootball team will play in the World Cup Finals and even host it. And mark my word, several of those future stars will be from #Telangana
Enjoy the finals.
తెలంగాణ ఆత్మను అక్షరాల్లో చూపిన ప్రజాకవి అందెశ్రీకి స్మృతి వనం నిర్మించడం కేవలం ఒక కార్యక్రమం కాదు... ఒక తరానికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడికి తెలంగాణ సమాజం అందిస్తున్న గౌరవ నివాళి...
అందెశ్రీ నాకు ఆత్మబంధువు.. నిరాశలో ధైర్యాన్ని, పోరాటంలో దిశను చూపిన వ్యక్తి. ఆయన రాసిన "జయ జయహే తెలంగాణ" ��ాట ఉద్యమానికి ఊపిరిగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఆ గీతం ఎప్పటికీ ప్రతి బడిలో, ప్రతి గడపలో మారుమోగుతూనే ఉంటుంది.
ప్రజా ప్రభుత్వం అమరుల ఆశయాలను, ఉద్యమకారులను, కళాకారులను గౌరవించే బాధ్యతతో ముందుకు సాగుతోంది. అందెశ్రీ, గద్దర్, స��నియా గాంధీ వంటి మహనీయుల స్ఫూర్తితోనే తెలంగాణ పునర్నిర్మాణం కొనసాగుతోంది. అదే స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, తెలంగాణ ఆశయాలను కార్యరూపంలోకి తీసుకువస్తున్నాం.
#AndeSri #JayaJayaHeTelangana
మహిళా సాధికారిత సాధ్యమైనప్పుడే జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర��భంగా మహిళలు కలిశారు. వ్యాపా��ాల విస్తృతిపై తమ ఆలోచలను వారు పంచుకోవడం సంతోషం కలిగించింది.
మహిళా సాధికారితే లక్ష్యంగా ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తాం. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు వారికి అక్కడ ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తాం.
వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తున్న మహిళా సంఘాలకు అవార్డులు ఇచ్చి గౌరవించే ఆ���వాయితీని ఫిక్కీ తీసుకురావాలని సూచించాను.
#FICCIFLO #WomenEntrepreneurs