@jyothsna_tdp@BRSHarish govtకు భూముల అమ్మకంలో ఉన్న సోయి ఆయుష్ వైద్య విద్యార్థుల మీద లేదు,రాష్ట్రం వచ్చి 10సం"పూర్తి అయిన Stipend Hike చేసే ఆలోచన లేదు,అసెంబ్లీలో ప్రతిపక్షాలు Hike గురించి అడిగితే సమాధానం చెప్పే దైర్యం లేక దాటవేశారు,మన ఆరోగ్యశాఖ మంత్రికి ఆయుష్ విద్యార్థుల నిరసన కనపడట్లేదా!!
@BRSHarish#Ayushstipendhike Since the formation of Telangana state there was no increase of stipends for AYUSH Graduates and Postgraduates, we have waited for almost 10 years, it's time for the government to look into the future of AYUSH System in Telangana.
ప్రతిదానికీ ఆంధ్ర వాళ్ళతో compare చేసే మన సార్ కు ఇవి కనపడవు,
ఇక్���డ ఉన్న వైద్య విద్యార్థులకు stipend Hike చేసే సోయి లేదు కానీ పక్క రాష్ట్రాలకు తెలంగాణ ప్రజల సొమ్ము పంచడానికి కొంచెమైనా సిగ్గుండలి??@BRSHarish @KTRBRS @revanth_anumula @TeenmarMallanna @RSPraveenSwaero
సుప్రీంకోర్టు,హైకోర్టులు Interns&PG స్టైపెండ్ పెంచాలని పదే పదే మొత్తుకున్నా చలనం లేదు..కిందా పైనా ఉన్న రాష్ట్రాలలో 2020 వరకు పెంచిన స్టైపెండ్ ఇస్తూంటే ఇక్కడ మాత్రం ఇదీ పరిస్థితి!ఇంత చిన్నచూపు ఎందుకు? @trsharish@ktr ధనం కాదు మాకు అది ఆయూష్ స్వాభి��ానం!! #SaveAyurvedainTelangana
పి రత్నం 2ఎకరాల రైతు, ఆయన పొలములో గవర్నమెంట్ జాగా ఉందని సచివాలయం కట్టుకున్నారు, మిగతా భూమినన్నా నాకు ఇవ్వండని.. చిత్తూరులో పెనుమూరు ఎమ్మార్వో సిబ్బంది ఇచ్చిన సమాధానం ఆరైతు గుండెపోటుతో చనిపోయేలా చేసింది.
సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేసి విచారణ చెయ్యాలి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి.
@Tolivelugu Happy sankranthi💐షాదనగర్ సిద్దాపూర్ గ్రామంలో అధికార పార్టీ నాయకులు ,అధికారులు రైతులకు రావాల్సిన నష్టపరిహారం రాకుండా కోట్ల భూ స్కాం చేశారు..
1వారం నుండి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి కానీ రైతులకు మీడియా సపోర్ట్ లేదు,తొలివేలుగు ఛానల్ మాత్రమే ఏ న్యూస్ వేస్తుంది🙏