As we mentioned earlier, the Bachupally Flyover has been officially opened on 08-06-2026.
We thank @RKYadav8361 , @satya_13 & citizens for their patience and continued support. This important infrastructure project will help improve connectivity, reduce traffic congestion, and provide safer and smoother travel for thousands of commuters.
A promise made. A commitment delivered.
Thanks & Regards
Team @OffDSB@DSB4YOUTH
#BachupallyFlyover #Hyderabad #Telangana
Today, I attended HOMA CME 2026 in Hyderabad, where doctors and healthcare professionals discussed how technology can help improve diabetes and metabolic care.
We also launched the Metric Explorer and unveiled The New Paradigm.
Our Government is committed to bringing technology, medicine and research together to improve healthcare in Telangana.
#paradigm
Today, TASK and Dell Technologies signed an MoU to bring the ‘uDaan’ programme to Telangana and provide our youth with training in emerging technologies.
Under this programme, 5,500 students across 25 training centres will receive three months of training in areas such as Artificial Intelligence, Cloud Computing, Electronics Manufacturing, Emerging Technologies and Digital Skills, along with industry exposure and employability skills.
Our Government is committed to ensuring that the youth of Telangana have access to the right skills and better opportunities. We will continue to work closely with industry and institutions to help our young people prepare for the opportunities that lie ahead.
ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన "గోదావరి పుష్కరాలు - 2027" కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సహచర మంత్రి వర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా... గోదావరి పుష్కరాల సన్నద్ధత, ప్రముఖ దేవాలయాల వద్ద అభివృద్ధి పనులు, ఘాట్ల నిర్మాణం, రవాణా, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్ల పురోగతిపై సమీక్షించి... వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాను. ఈ సందర్భంగా... తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకొని వారిని సన్మానించాను. అమరవీరుల ఆశయ సాధనకు... సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ నేతృత్వంలోని మన ప్రజా ప్రభుత్వం "తెలంగాణ రైజింగ్" లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.
#telanganarising
Participated in Zee Media’s “Architects of Viksit Bharat” conclave in Hyderabad today, along with my senior Cabinet colleague Sri Captain N. Uttam Kumar Reddy Garu. The event brought together industry leaders and experts to discuss AI, technology, innovation and India’s future.
Shared Telangana’s vision to build a strong ecosystem for AI, advanced technologies, startups and future industries, and invited companies and innovators to explore opportunities and build in Telangana.
Our Government is committed to creating the right environment, infrastructure and opportunities for the next generation of businesses and jobs.
Congratulations to the Zee Media team for organising this important event and bringing together leaders for meaningful discussions on India’s future.
@UttamINC
#zeemedia #team #indiasfuture
Had a productive meeting with a high-level Singapore delegation led by Augustine Lee, Permanent Secretary (Energy and Trade), Ministry of Trade and Industry, Singapore, at the Telangana Secretariat today.
We had a detailed discussion on opportunities for Singapore companies in Telangana, particularly in Bharat Future City and the semiconductor sector, along with electronics, advanced manufacturing, IT, life sciences, green technology, logistics and R&D.
I invited the Singapore Government and Singapore companies to explore investment opportunities in Bharat Future City and participate in the "Telangana Rising Global Summit–2026".
Looking forward to taking the "Telangana–Singapore partnership" forward and building meaningful opportunities for investment and collaboration.
#singapore #collaboration #partnership #building
మా ప్రభుత్వం ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలను కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా... వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, లాంటి టైర్ 2 నగరాలకు విస్తరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తోంది. వచ్చే వారంలో ఆదిలాబాద్ ఐటీ టవర్/ హబ్ ను ప్రారంభించబోతున్నాం. అది మా కమిట్ మెంట్.
#ittower #adilabad #tgiic #opening
కోర్ అర్బన్ రీజియన్ (సమగ్ర పాలన) బిల్లు 2026.... కేవలం పాత మున్సిపల్ చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన బిల్లు మాత్రమే కాదు... హైదరాబాద్ మహానగర భవిష్యత్తు విస్తృతి, సంక్లిష్టత, అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సమర్థవంతమైన పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం.
#assembly #development #muncipal
శాసన మండలి అంటే పెద్దల సభ. అలాంటి సభ గౌరవాన్ని తగ్గించేలా బీఆర్ఎస్ సభ్యులు పాటలు పాడటం తగదు. ఈ తరహా వ్యవహార శైలి సమంజసం కాదు. అడిగే పద్ధతిలో అడిగితే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
జవహర్ నగర్ డంపింగ్ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. నగరం నలువైపులా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛ ఆటోలను తొలగించడం లేదు. వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం.
#jawharnagar#garbage#dumpingyard
Happy to inaugurate the ReFlow Zero Discharge Toilet Unit at Lumbini Park, Hyderabad, along with my Cabinet colleague Ponnam Prabhakar Garu.
This initiative shows how technology and new ideas can help us conserve water, treat and reuse wastewater, and build more sustainable cities.
Our Government is committed to sustainable development and to supporting innovative solutions that can make our cities better and improve the lives of our citizens.
My best wishes to the ReFlow, T-Works and Gates Foundation teams as they take this initiative forward.
#reflow #tworks #gatesfoundation
సభను సజావుగా నడిపించేందుకు స్పీకర్ గారికి ప్రతి ఒక్క గౌరవ సభ్యుడు సహకరించాలి. ప్రతిదీ రాజకీయం చేయడం... సభా నిర్వహణకు ఆటంకం కలిగించడం బీజేపీ సభ్యులకు తగదు.
గౌరవ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శాసనసభ స్పీకర్ గారి పట్ల వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలు గమనించారు. వీడియోలో కూడా స్పష్టంగా ఉంది. అయినా... సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు అలా అనుకుంటే... అలా భావించినట్లయితే అంటూ ఆ ఎమ్మెల్సీని వెనుకేసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండటం బాధాకరం. మా ప్రభుత్వానికి గౌరవ మహిళా శాసన సభ్యుల పట్ల గౌరవం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ చేయించి... ఒకవేళ పోలీసులు వారి పట్ల అమర్యాదగా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం.
#reply #ministerla #assembly #ministerreply
స్పీకర్ హోదాకు ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడిపై ఉంది. ఇదే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. స్పీకర్ ను అవమానించేలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వాఖ్యలను ఖండించాల్సింది పోయి... ఇలా పదే పదే సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం సమంజసం కాదు.
#assmbley #monsoonseason #speaker
సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై ఈరోజు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది. శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ గారు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
#assembly #monsoon #sesson
Attended the 25th anniversary celebrations of the Indian Green Building Council (IGBC) in Hyderabad, along with Hon’ble Dy. CM Shri Mallu Bhatti Vikramarka Garu, and joined the IGBC community in marking its remarkable journey in advancing green buildings in India.
Invited IGBC, architects, developers and industry leaders to work with the Government of Telangana and bring their experience and ideas to our upcoming urban and industrial projects.
Our Government is committed to supporting green and Net Zero development across Telangana and helping take sustainable practices to a much larger scale.
#igbc #dcm #greenindia
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఈరోజు "మేడ్చల్ మల్కాజ్ గిరి" జిల్లాలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ గారు, చామకూర మల్లారెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు, ఇతర గౌరవ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
#dcc #rangareddy #development
Met a delegation of the German Indian Business Alliance (GIBA), led by Kelsterbach Mayor Manfred Ockel, and discussed opportunities for German companies in Telangana, particularly in semiconductors, advanced manufacturing, electronics and precision engineering.
We discussed the possibility of a Telangana Germany logistics corridor to improve trade links and make it easier for Telangana exporters to reach Germany and the wider European market.
Our Government is committed to bringing more German technology, investment and manufacturing to Telangana and building a stronger partnership with German industry.
#german #technology #investments #telangana
Had a productive interaction with leading SpaceTech companies and startups including Skyroot Aerospace, Dhruva Space, Constelli, TakeMe2Space, Cosmoserve Space, Abyom SpaceTech & Defence, Sanyark Space, XDLINX Space Labs, EON Space Labs, Red Balloon Aerospace, AnduraX, Bluj Aerospace, Apollyon Dynamics and Vassar Labs at the Dr. B.R. Ambedkar Telangana Secretariat.
We discussed how Hyderabad can become the next big growth story in SpaceTech, building on its strong technology ecosystem and talent, while developing the wider ecosystem needed for the sector’s future growth.
Our Government is committed to making Telangana a leading SpaceTech hub in India. We are planning an exclusive Space City at Bharat Future City to bring together companies, startups, research and innovation in the space sector.
@SkyrootA@SkyrootA
#skyroot #aerospace #spacesector
Had a fruitful discussion with Mr. Chang Yeon Cho, MD, Hyundai Motor India Engineering, at the Secretariat. We discussed Hyundai’s plans and opportunities in Telangana. Looking forward to working closely with Hyundai and taking this partnership forward.
#hyundai#newbeginings