నేతకాని జనాభా లెక్కింపులో జరిగిన కుట్రపూరిత తప్పిదాన్ని సవరించండి.
హైదరాబాద్ లో రాష్ట్ర సచివాలయంలో మంత్రి వర్యులు శ్రీ @OffDSB గారిని కలిసి జాతి సమస్యలను బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే @DurgamChinnaiah గారు మరియు నేతకాని సీనియర్ నాయకులతో కలిసి చర్చించడం జరిగింది. @ChinnaiahMla
మా సోదరి రిసెప్షన్ పార్టీ కి హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించిన గౌరవ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ @ChinnaiahMla గారు, నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గ��� రాజేష్ గారు,
కార్యక్రమానికి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
Not responding it's village Street light's & Water 💦 Problem & drainage works in the kistampet Village. irresponsible The village secretary and sarpanch please take the action. @DpoMancherial@MnclUpdates@Collector_MNCL@seethakkaMLA
కిష్టంపేట గ్రామంలో డిగ్రీ కళాశాల ముందు గత ఎంపీ వెంకటేశ్ నే�� గారు Mp Lads నుండి 2 లక్షలు వెచ్చించి హైమాస్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈలైట్ ఉన్న ఏరియాలో మార్కెట్ జరుగుతుంది.ప్రస్తుతం అది నిరుపయోగంగా ఉంది ఇలా గ్రామంలో చాలా ఉన్నాయి వీటిని వినియోగంలోకి తీసుక రాగలరు. @Collector_MNCL
महात्मा ज्योतिबा फुले यांना जयंती निमित्त विनम्र अभिवादन!
स्त्री-शिक्षण, शेतकरी हक्क आणि जातीय भेदभावाच्या निर्मूलनासाठी त्यांनी आपले आयुष्य वेचले. त्यांचे विचार आणि कार्य आजही आपल्या समाजाला प्रेरणा देतात..
#महात्मा_फुले#जयंती#Mahatma_Phule#jayanti#डीएस_नेता
కిష్టంపేట గ్రామంలో డిగ్రీ కళాశాల ముందు గత ఎంపీ వెంకటేశ్ నేత గారు Mp Lads నుండి 2 లక్షలు వెచ్చించి హైమాస్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈలైట్ ఉన్న ఏరియాలో మార్కెట్ జరుగుతుంది.ప్రస్తుతం అది నిరుపయోగంగా ఉంది ఇలా గ్రామంలో చాలా ఉన్న��యి వీటిని వినియోగంలోకి తీసుక రాగలరు. @Collector_MNCL
Wish you all the very best of luck 🤝 students for the Inter board exam ✍️ . good luck follow you throughout the exams. I know great success shall be yours at the end of the day. My best wishes are with you!
Yours
#DSNetha
ఈ నూతన సంవత్సరంలో ప్రత��� ఒక్కరి జీవితంలో ఆనందాలు వెల్లివిరియాలని.. ��్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు. 💐💐
#hᴀᴘᴘʏnᴇᴡyᴇᴀʀ2026 #dsnetha #डीएस_नेता #kistampet #chennur
ప్రియతమ నాయకులు పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు,సుప్రీంకోర్టు న్యాయవాది గౌరవ శ్రీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత - శ్రీలక్ష్మి పుణ్య దంపతులకి 19వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు💐💐💐
Once Again 19th Happy wedding anniversary anna & Vadina
@BvNetha
జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో ఆర్.డి.ఓ తో కలిసి మంచిర్యాల డివిజన్ పరిధిలోని 9 మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రిజర్వేషన్ల కేటాయింపు-1/3
@TelanganaCMO@TelanganaCS
నేతకాని జాతి నుండి తొలి సారిగ శాసన సభ్యులు గా ఎన్నికై చరిత్రలో నిలిచిన నాయకుడు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ @DurgamChinnaiah గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂💐💐💐.
నిత్యం ప్రజా సేవలో ఉండాలని కోరుకుంటూ once again #HappyBirthday anna.