నిన్న డిల్లీలో విద్యార్థులు నిర్వహించిన "ఛలో పార్లమెంట్ " నిరసన ���్యాలీ పై BJP మోడీ ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేసి రక్తం కళ్ళ చూసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం .
పాల్గొన్న 90% మంది విద్యార్థులంతా మా BC SC ST లే. వారిపై ఈ BJP రక్త దాహం ఎన్నాళ్లు..? మా రక్త కన్నీరు ఎన్ని తరాలు..?
#Chalosansad
#Studentsprotest
#BCSCST
#BJP
#SonamWangchuck
#CJP
డాక్టర్లు, ఇంజనీర్లు,IAS లు, ముఖ్యమంత్రు లు, ప్రధానమంత్రులు గా తీర్చిదిద్దే "ఆరుట్ల తెలంగాణ పబ్లి���్ స్కూల్" లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనుమడి ని ��ేర్పించి,చదివించి గొప్పవాడిని చేయాలని ముఖ్యమంత్రి గారిని ప్రేమ తో డిమాండ్ చేస్తున్నాం.
#Revanthreddy
#TelanganaPublicSchool
తెలంగాణ 100% మా BC/SC/ST ల జాగిరే..!
KTR, పవన్ కళ్యాణ్ ల జాగీర్ కాదు
🔷🔶🔷🔶🔷🔶🔷
తెలంగాణ అగ్రకుల దొరల జాగీరు కాదు . ఆంధ్ర అగ్రకులపోల్ల జాగీరు అంత కన్నా కాదు.ఎందుకంటే 90% BC , SC, ST ప్రజలు తమ రక్త,మాంసాలని, స్వేదాన్నీ చిందించి తెలంగాణ సంపదని సృష్టించిన బానిసలు. ఈ 90% బానిసలే తెలంగాణ భూమి పుత్రులు తప్ప తెలంగాణ దొరలు, పటేళ్లు, రెడ్లు భూమి పుత్రులు కారు.
అసలీ తెలంగాణ ఉద్యమం బయలుదేరింది . మూడున్నర కోట్ల మందివున్న.. 90% BC SC ST తెలంగాణా శ్రామిక వాదం, 10% వున్న అగ్రకుల దోపిడీ తెలంగాణ వాదం. ఈ రెండింటి లో..పవన్ కళ్యాణ్,KTR, రేవంత్ రెడ్డి లు ఎటు వైపో ప్రకటించాలి.
ఈ ఉద్యమం ఏకకా��ంలో ఇద్దరు శత్రువుల్ని ప్రకటిస్తుంది .
1) తెలంగాణలో 10 శాతం లేని "రెడ్డి, వెలమ, కమ్మ ,కరణం,కాపు" భూస్వామ్య పెట్టుబడిదారులు.
2) ఆంధ్ర "రెడ్డి, కమ్మ,కాపు దొరలైన పెట్టుబడి దారులు.
వీళ్ళని ఓడించడమే తెలంగాణ BC,SC,ST ల అస్తిత్వం.
తెలంగాణ అస్తిత్వం అంటూ...దానికిందకి మళ్ళీ తెలంగాణ దొరలంతా పోగు ఐతారూ..జాగ్రత్త. ఒక ప్రాంత అస్తిత్వం విలువని సృష్టించి దాన్ని గొప్పది అని అగ్రకుల దొరలు అన్నారు అంటే అది అత్యంత ప్రమాదకరమైనది అని అర్థం.
@KTRBRS
@PawanKalyan
#Telanagana
#BCSCST
భూస్వామ్య రాజులు చేసే అరాచకాలపై తిరుగుబాటు చేసిన వీరుడే "హజ్రత్ ఇబ్రహీం".
ఆయన త్యాగానికి గుర్తుగా చేసేదే ఈ బక్రీద్ పండుగ ముస్లిం సోదరులు, మానవాళికి బక్రీద్ శుభాకాంక్షలు.
#EidAlAdha#SwarajyaPadayatra
బండి సంజయ్ కొడుకు భగీరథ్ ని..బజార్ల పడేసి కొట్టుకుంటూ.. పోక్సో కేసు..పెట్టాలి..! అరెస్ట్ చేయాలి.
🔶🔷🔶🔷🔶🔷🔶
రేవంత్ రెడ్డి సార్.... అమాయుకురాలైన..ఒక బాలిక పై అత్యాచారానికి ఒడికట్టిన బండి సంజయ్ కొడుకు పై పోలీసులు పోక్సో కేసు పెట్టీ అరెస్ట్ చేయాలి..ఇప్పటివరకు కేసు పెట్టలేదంటే..రేవంత్ రెడ్డి మోడీ బంధం..బలం గా ఉందని నిరూపణ ఐపోతుంది..! అమాయకుల పై ఒకరకమైన శిక్షలు..బీజేపీ బండి సంజయ్ కొడుకు ఘోర తప్పిదం చేస్తే..వదిలేయడమా..ఇదేమీ న్యాయం..?
ఈ విషయం లో నైతిక బాధ్యత వహిస్తూ..సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం..వారు.. ఏ పార్టీ లో ఉన్నా..అగ్రవర్ణ���లంతా..ఒక్కటే అని..అర్ధం అవుతుంది. పోలీసులు చర్య తీసుకోకపోతే మా పోరాటం కొనసాగుతుంది..ఆ బాలికకు రక్షణగా వుంటాం..ప్రభుత్వం వారికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP
#ResignBandiSanjay
#SaveGirlchild
వికారాబాద్ జిల్లా కద్లాపూర్, రాపోలె గ్రామాల రైతులకు అండగా Dr Visharadan Maharaj భారీ ధర్నా....
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, కద్లాపూర్ మరియు రాపోలె గ్రామాల వ్యవసాయ భూములను ఆక్రమించిన ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా
నేను ఏం నేరం చేసాను..?
నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..?
🔷🔶🔷🔶🔷🔶🔷
నేను ఏం నేరం చేసాను..? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు..?
వెలుగు మట్ల ఖమ్మం భూ బాధితులకు న్యాయం చేయాలని గత పదిరోజుల నుండి రాజ్యాన్ని ప్రశ్నించి,పోరాడటమే తప్పా..? చివరకు ప్రభుత్వం దిగివచ్చి కొంతవరకు,కొద్దిమంది బాధితుల కి పట్టాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.. అదేదో బాధితులందరకు పట్టాలిచ్చి సంపూర్ణ న్యాయం చేయమని ఈ రోజు ఖమ్మం కలెక్టర్ కి భూ బాధితుల తో కలసి విజ్ఞాపన పత్రం ఇద్దామని..��ార్ లో షర్ట్ మార్చుకుంటూ కలెక్టర్ ఆఫీస�� కి చేరుకుంటువుండగానే కారు ఆపి అమాంతం తీసుకొని పోలీస్ స్టేషన్ లకు తరలించడం..ఏం న్యాయం..? ఏం ధర్మం..,! మమ్మల్ని అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, కొట్టండి,చివరకి చంపినా పర్వాలేదు..కానీ ఖమ్మం భూ బాధితులందరికీ పట్టాలిచ్చి,ఇండ్లు నిర్మించి సంపూర్ణ న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి ,ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి.
@TelanganaCMO @TelanganaDGP
#VelugumatlaBhudanLands
#SaveTelanganaLands
#BCSCST
*సంగారెడ్డి జిల్లా పర్సపల్లి గ్రామంలో జరిగిన హనోక్ వివాహ మహోత్సవంలో పాల్గొన్న వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ..*
----------------------------------
నూతనముగా ఎన్నికైన గుర్��ువాడ గ్రామ సర్పంచ్ శ్రీ మ్యాతరీ ప్రియాంక రాజేందర్ గారిని, మరియు కావేలీ గ్రామ వార్డు మెంబర్ గా ఎన్నికైన శ్రీ పెద్ద భవాని ధన్ రాజు (DSP కోహీర్ మండల కన్వీనర్ &కోహీర్ మండల MJS Incharge) గారిని BC,SC, ST-JAC ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది..
"ఆత్మహత్య చేసుకొనే వారు ఎన్నటికీ అమర వీరులు కాదు"
ఆ విధంగా కీర్తించకండి.అట్లా కొనియాడే వారికి విజ్ఞప్తి చేస్తున్న.
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
ఆత్మహత్య చేసుకునే వారిని "అమరవీరులు" "తొలి అమరుడు" 'అమరత్వం' ...ఇలాంటి పదాలు అనవద్దు. ఆత్మహత్య చేసుకున్న వారిని పిరికివారు, మార్గం తెలియని అమాయకులు అనండి. అంతేగాని...వారిని పట్టుకుని అమరత్వం, అమరవీరుడు, BC తొలి అమరుడు అంటే అది గొప్పదిగా, గర్వంగా హుందా తో కూడిన గౌరవంగా, ఉద్యమ వీరుడుగా వారు భావించుకొని.. తెలంగాణలో మంచి మనసు ఉండి ,భావోద్వేగ BC,SC,ST అమాయకులంతా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. సమస్య పరిష్కారం కొరకు శాంతియుత, ప్రజాస్వామ్య పోరాటం,యుద్ధం చేయాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి,భావజాల వ్యాప్తి చేస్తూ, ప్రజలకు నాయకత్వం వహించి వారిని మనమే కన్నబిడ్డలుగా చూడాలీ. ఆ పోరాట జీవితంలోనే కాల ధర్మం చెందటం,లేదా పాలక వర్గాల చేతిలో నష్ట పోవడం అమరత్వం అవుతుంది తప్ప ఆత్మహత్యలు చేసుకొనే వార్ని అమరవీరులు గా కీర్తించవద్దు
ఆత్మహత్య చేసుకున్న వారిని అమర వీరులు అనడం అగ్రకులాల కుట్ర. ఎందుకంటే మన చావులు వారికి కావాలి దానితో వారు సింహాసనం ఎక్కాలి కాబట్టి. కానీ మనకి.. మన వారు బతకటం కావాలి." ఫూలే - అంబేడ్కర్ - కాన్షిరాం "ల మార్గమే మనకు ఆదర్శం.
మంచి మనసు ఉండి, జీవిత, పోరాట మార్గం తెలియకుండా ఈశ్వర చారి 42% బీసీ రిజర్వేషన్ల కోసం చనిపోతే... 1)ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యను వెంటనే పరిష్కరించాలి , 9th షెడ్యూల్లో BC 42% రిజర్వేషన్లను చేర్చాలి.
2. ఈశ్వర చారి కుటుంబానికి ఒక కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి .
3. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
4. ఈశ్వర చారి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి. తన చావుకి కారణమైన ప్రేరేపిత శక్తుల్ని శిక్షించాలి.
#BCSCST
#Telangana
#Constitution
#reservations