झारखंड
भारत सरकार की "अम��त भारत स्टेशन योजना" के अन्तर्गत झारखंड राज्य के 22 रेलवे स्टेशनों के पुनर्विकास का शिलान्यास किया जा रहा है। ये पुनर्विकसित स्टेशन राज्य में इन्फ्रास्ट्रक्चर विकास की नई गाथा लिखेंगे और रेल यात्रियों के सफर को सुगम बनाएंगे।
#AmritBharatStations
@CallJKC1902
నమస్కారం
నేను శ్రీకాకుళం జిల్లాకు చెందిన meliaputti మండలం సంతోష్ పురం గ్రామం కు లో నివాసం ఉంటున్నాము. ఈ గ్రామం లో సుమారు ఒక సంవత్సరం క్రింద సుమారు ఒక ఎకరం పొలం కొనడం జరిగింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ 1B ఇవ్వలేదు
@CallJKC1902 ఈ సమస్య కోసం Meliaputti MRO గారితో 5 సార్లు తెలియజేయడం అయ్యింది కనీసం 10 సార్లు VRO గారికి తెలియ జేయడం అయ్యింది . ముటేషన్ అప్లై కోసం మాట్లాడాను.1B లేని కారణంగా ఈ భూమి పైన వచ్చిన పంటను ఈ క్రాప్ అవ్వకపోవడం పంటను అమ్ముకోలేకపోయం. బ్యాంక్ లో లోన్ కూడా ఇవ్వడం లేదు.