My one request: Please take the time to type all daily తెలుగు messages in తెలుగు letters. Let's keep తెలుగు భాష alive & strong. Strengthening తెలుగు భాష, strengthens the తెలుగు people. 🙏🇮🇳
.
#DontAnglicize#TeluguLanguage#DontAnglicizeTE#BreTelugu#Telugu
చిన్నప్పుడు జెంటిల్ మేన్,భారతీయుడు సినిమాలు చూస్తున్నప్పుడు @shankarshanmugh గారు తెలుగులో ఒక్క సినిమా చేస్తే బాగుండు అనుకునేవాడిని.. అలాంటిది ఆయన తెలుగులో చేసే మొదటి సినిమాలో నా డార్లింగ్ @AlwaysRamCharan హీరో అవ్వడం చాలా ఆనందంగా ఉంది #RC15#RC15LaunchDay#SVC50 😍😘👌🏻👍🏻
చిరంజీవి అంటే కష్టం.. అందుకే ఆయనంటే అంత ఇష్టం
Many More Happy Returns Of The Day to One And Only Megastar @KChiruTweets Garu 💐🙏🏻
#HBDMegastarChiranjeevi 💖
ఒక తండ్రికి ఇంతకంటే గొప్ప కొడుకు దొరకడు
ఒక అమ్మకి ఇంతకంటే గొప్ప కొడుకు దొరకడు
ఒక భార్య కి ఇంతకంటే గొప్ప భర్త దొరకడు
ఒక అభిమానికి ఇంతకంటే గొప్ప హీరో దొరకడు
ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నీ అభిమానినే🙏
50 replys with
@AlwaysRamCharan tag
#RamCharan#ManOfMassesRamCharan