Hey @OlaElectric, I currently own an Ola S1. Can I exchange it for the new Ola EV under the insiders upgrade program? Any details on availability in Andhra Pradesh near Vijayawada or Gudivada?⚡🔋
#OlaElectric#EVIndia
డాక్టర్స్ డే నాడు 1088 అంబులెన్సు లతోపాటు గౌరవ @AndhraPradeshCM@ysjagan మెడికల్, సర్జికల్ మరియు రేడియో విభాగాలన్నీ ఉండేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ను కూడా ���వాళ ప్రారంభించారు. ఇలాంటి సెంటర్ ప్రభుత్వ వ్యవస్థలో ఉండటం మ��దటిసారి.
#DoctorsDay
పాలనను ప్రజల వద్దకు చేర్చడానికి, ప్రజలందరికి అభివృద్ధి ఫలాలు అందేలా చేయడానికి, గ్రామాల్లో సమస్యలు స్వయంగా తెలుసుకొని పరిష్కరించడానికి, నవరత్నాల అమలు పరిశీలించడానికి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి నుండి ' రచ్చబండ ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
#RachaBanda
నూతన సంవత్సరం రోజున నాకు శుభాకాంక్షలు తెలియచెయ్యడానికి వచ్చేవారు ఎవరూ పండ్లు, పూల దండలు, స్వీట్స్ వంటివి తీసుకురాకుండా, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్లు, పెన్సిళ్లు వంటివి తీసుకురా��ాలని కోరుకుంటున్నాను.