# శబరి యాత్ర కొరకు TSRTC ప్రత్యేక బస్సులు: ప్రయాణ ‘ఛార్జీ’లపై 10% రాయితీ, ‘అనుకూలమైన రూట్’లో అనేక ‘పుణ్యక్షేత్రాల’ సందర్శనం. పూర్తి వివరాలకు 24/7 ‘కాల్ సెంటర్’ 040-23450033, 69440000. "అయ్యప్ప స్వామి దర్శనం - మీ శబరి యాత్ర సురక్షితంగా జరగాలి" - TSRTC.
#tsrtc#telanganabus
అయ్యప్ప భక్తులారా! TSRTC అద్దె బస్సు సదుపాయాన్ని వినియోగించుకోండి. సురక్షితంగా #AyyappaSwamy ని దర్శించుకోండి. బుకింగ్స్ కోసం 040-23450055, 040-69440000, 9440970000 ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. లేదా మీ దగ్గర్లోని డిపో మేనేజర్లను సంప్రదించండి.
#SabarimalaWithTSRTC
గ్రేటర్ #Hyderabad పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. మెట్రో కాంబి టికెట్ ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ #TSRTC యాజమాన్యం నిర్ణయం. విద్యార్థుల సౌకర్యార్థం తగ్గించడం జరిగింది. సిటీ బస్ పాస్ కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఇది
ఉపయోగించుకోవచ్చు.
భారతదేశ ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది రాజ్యాంగం. స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. భారత జాతి ఐక్యతకు, సమగ్రతకు ఎంతో బలానిచ్చింది. అందరికీ #Constitution దినోత్సవ శుభాకాంక్షలు.
#ConstitutionDay2022
టీఎస్ఆర్టీసీ #Hyderabad దర్శన్ సేవలను వినియోగించుకున్న మహారాష్ట్ర వాసులకు అభినందనలు. మీ మాటల స్పూర్తితో మరింత ముందుకు వెళ్తాం. ప్రయాణికులకు సంతృప్తి��రమైన సేవలను అందించడమే #TSRTC ప్రధాన ధ్యేయం.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే #TSRTC ప్రధాన విధి. అందుకూ డ్రైవర్ సోదరులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి డ్రైవర్ విధి నిర్వహణలో ఈ భద్రతా సూక్తులు పాటించండి. రోడ్డు ప్రమాదాలను నివారించండి. #TSRTCRoadSafety
పత్రికలు విజ్ఞాన వీచికలు. ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేసే చైతన్య దీపికలు. భారత స్వతంత్ర సంగ్రామం నుంచి నేటి వరకు పత్రికల పాత్ర మరువలేనిది. సమాజ శ్రేయస్సు పా��ుపడుతున్న పాత్రికేయ మిత్రులకు #TSRTC కుటుంబం తరపున #NationalPressDay శుభాకాంక్షలు.
#PressDay
@tsrtcmdoffice , @rmscrtsrtc ,@TSRTCHQ
Raju E 206671 cond. Of kukatpally depot retired on 30.06.2022 who is Felicitated on his retirement by a regular passenger of his service and given Rs. 2,500 to him as a gift for his services.