కన్నెపల్లి పంప్హౌస్ని సందర్శించిన అనంతరం మీడియా సమావేశం లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎమ్మెల్యే లు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే లు BRS సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్న జగిత్యాల జిల్లా తొలి ���డ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
#KaleshwaramProject
*ఈ రోజు కేటీఆర్ గారి కన్నెపల్లి పర్యటన సందర్భంగా జగిత్యాల నుండి బయలుదేరిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ గారు మరియు మాజీ DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులను చెన్నూరులో అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.*
జగిత్యాల పట్టణంలోని నవదుర్గ పీఠాక్షేత్రం తృతీయ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని క��రుకున్నారు.
దొడ్డు కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు జగిత్యాల పట్టణంలోని దొడ్డి కొమురయ్య గారి విగ్రహానికి Brs పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారితో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులు ��ర్పించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
బీర్పూర్ మండలం నరసింహులపల్లి గ్రామంలో ��్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీవన్ రెడ్డి గారు, తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ గారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాయకులు కార్యకర్తలు తదితరులు.
ఈరోజు కోరుట్ల పట్టణంలో *లక్ష్మీ GBR SEEDS & AGRITECH* ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు అంజన్న బాలే చందు తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ మండలం లోని VS గార్డెన్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వర్యులు టి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్ర��� వర్యులు టి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో SIR పై జగిత్యాల పట్టణ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశమే దిశా నిర్దేశం చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గార్లతో కలిసి పాల్గొ���డం జరిగింది
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రశ్నించినందుకు గాను జైలుకు వెళ్లి విడుదల అయిన తెలంగాణ ఉద్యమకారుడు సహచర మిత్రుడు మాజీ ఎంపీ మాజీ విప్ బాల్క సుమన్ గారిని వారి నివాసంలో పరామర్శించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో TVK హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యాజమ���న్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
కాసుగంటి లక్ష్మీనారాయణ (KSLNR)బిఈడి కళాశాల కరస్పాండెంట్ నరసింహ రెడ్డి గారి దశ దిన కార్యక్రమంలో పాల్గొనీ నివాళులు అర్పించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
ఈ రోజు జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపు లో *Dheeksha Montessori* స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లి గ్రామంలో పోచమ్మ ��ల్లి బోనాల కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ కార్యక్రమంలో గంగారెడ్డి బైతి గణేష్ అభ�� రాజేష్ వినోద్ అక్షయ్ వెంకటేష్ రఘు సాయి సంజీవ్ మహేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు జగిత్యాల పట్టణం 6 వార్డు గోవిందు పల్లెలో సార్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర���సన్ దావ వసంత సురేష్ గారు.