తేది:14-06-2026
జనగాం జిల్లా
పాలకుర్తి నియోజకవర్గం
దేవరుప్పుల మం��లం
కొలుకొండ 📍
బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం SIR మరియు సభ్యత్వ నమోదు శిక్షణ తరగతుల కార్యక్రమం.#brspartytelanganaparty
జనగామ జిల్లా;-
పాలకుర్తి మండలం:
తేదీ;-07-06-2026
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఫోన్ ���ేసి తమ గోడు వెళ్ళబోసుకున్న ఈరవెన్ను గ్రామ రైతులు
పండించిన ధాన్యం అమ్మడానికి పడరాని పాట్లు పడుతున్నాం అని
బస్తాకు 5 రూపాయలు వసూలు చేస్తున్నారు అని రైతులు తమ గోస వెళ్ళబుచ్చారు.
కేసీఆర్ పాలనలో రైతుల��� రాజులా బ్రతికిన మేము ఇప్పుడు ఇబ్బందులకు గురై వ్యవసాయం చేయలేక పండిన పంట కొనే నాథుడే లేక పోయింది దయన్న.
దేవరుప్పుల మండల ధర్మపురం గుండా వెళుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ని చూసిన రైతులు ఒక్కసారిగా వాహనాన్ని ఆపి,వారి గోడు వెళ్లబోసుకున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
వర్ధన్నపేట (నియోజకవర్గం),వర్ధన్నపేట మండ��� కేంద్రంలో మాజీ మంత్రివర్యులు,సిద్దిపేట ఎమ్మెల్యే @BRSHarish గారి జన్మదినం సందర్భంగా వర్ధన్నపేట మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
హైదరాబాద్:
హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ ప్రజల సుందర స్వప్నం ఫలించిన రోజు…
స్వరాష్ట్రంలో సగర్వంగా ఆరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని,అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం మరెన్నో మైలురాళ్లను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ…
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
ఆట మహాసభలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఆహ్వానించిన ఆట ప్రతినిధులు.
అమె���ికా లో జూలై 29 నుండి ఆగస్ట్ 02 తేదీ వరకు జరిగే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి మహాసభలకు రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఆహ్వానించిన ఆట అధ్యక్షులు జయంత్ చల్లా గారు.
తేది 24-05-2026
దేవరుప్పుల ,పెద్దవంగర,తొర్రూరు బీఆర్ఎస్
మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇంచార్జి లతో సమీక్ష�� సమావేశం నిర్వహించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
తేది 22-05-2026
రాయపర్తి ,కొడకండ్ల,పాలకుర్తి బీఆర్ఎస్
మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇంచార్జి లతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామ రైతులు అటువైపు వెళుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ని చూసిన రైతులు ఒక్కసారిగా వారి వాహనాన్ని ఆపి,వారి గోడు వెళ్లబోసుకున్నారు.
వెంటనే స్పందించి మార్క్ ఫెడ్ GM గారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన చారిత్రక మట్టికోట ,శివాలయాన్ని మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి సిద్ధిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు గారితో సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు