పీడిత ప్రజల గొంతుక అంబేద్కర్ పూలే ఆశయాల కోసం ,అణగారిన వర్గాల ప్రజల హక్కులనుకోసం శ్వాస విడిచే వరకు పోరాడిన పౌర హక్కుల సంఘం నాయకుడు,బొజ్జ తరకం గారి జయంతి సందర్భంగా ఘన నివాళ���.
యువత బంగారం లాంటి భవిష్యత్తును చింద్రం చేసేవి మాదకద్రవ్యాలు.. నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలి��ే దుష్పరిణామాలను గురించి ప్రజలకు అవగాహన కల్పిద్దాం...
@AKY_INCMP @AnjanKumarMP @Ponnam_INC @DamodarCilarapu @HanmanthKolan
తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుకు నిరసనగా, గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించాము..