Finally committed with a boy whom I had a crush on for over 7 years. Now we are in a relationship. i accepted his proposal instantly. One of the best days of my life ❤️🧿
Kothagudem to Hyd 😩😒
Reservation chesukoni bus ekkina tharvatha pakkana seat lo oka ammayi undhi... aame pedha godava driver tho... womens seat pakana gents ki ela istharu ani 😒😒
Em erripuk site ra @Paytm@TGRTCHQ
Jesus ni nammukunna countries anni top lo vunnayi jesus ni nammkunna janam kuda happy ga bathukunnaru andhuke India lo rich people luda christianity loki convert avuthunnaru nd
Church lo christians andharu dhevuni muttukovocchu
Gudilo dhevuni only rich people a mutukovali
రనౌట్
ఇప్పుడు ఒక వ్యక్తి సెక్సు మొదలు పెట్టిన నిమిషం- రెండు నిమిషాల్లోపు లేదా మొదలుపెట్టకముందే (అంటే లోపల పెట్టకముందే) ఎజాక్యులేషన్ (లీక్ అవ్వడం, కారిపోవడం మీరు ఎలాగైనా అనుకోండి) అయిపోవడం, దానివలన సెక్సులో సంతృప్తి లేకపోవడాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు.
ఇది అందరి మగవాళ్లకి ఎప్పుడో ఒకప్పుడు జరిగేదే, అది సహజం (నాచురల్) అయితే కొందరి మగవాళ్లలో పదే పదే ఇదే జరుగుతుంది. అప్పుడు దీనిని ఒక సమస్య (సెక్సువల్ డిస్ఫంక్షన్) గా చెప్పుకోవచ్చు.
ఇది అత్యంత సాధారణ సెక్సువల్ సమస్య మగవాళ్లలో. ఇలా జరిగినపుడు సెక్సులో ఇద్దరికీ అసంతృప్తి కలగటం, నేను సెక్స్ కి పనికిరానా అన్న సందేహం కలగటం, నా భార్య, ప్రియురాలు నన్ను మగాడు కాదు అనుకుంటున్నారా అన్న భయం, వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్న అనుమానం తో పాటు, సెక్సు చెయ్యాలన్నా వణుకు పుట్టడం ఇవన్నీ ఇందులో జరిగే విషయాలు. అంతేకాకుండా దీనికి తోడు కొందరిలో గట్టిగా నిలబడకపోవడం ( ఎరెక్టైల్ డిస్ఫంక్షన్) కూడా ఉంటుంది. అప్పుడు సమస్య ఇంకొంత కష్టం అవుతుంది.
ఈ సమస్యకి చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్య కారణం టెన్షన్, దీనినే పెర్ఫార్మన్స్ యాంక్సైటీ అంటారు, అంటే సెక్సుని ఆనందించాలి అని కాకుండా ఏదో పొడిచేద్దాం అని బయల్దేరటం, దానికి తగ్గ కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఒకరకంగా ఉత్తరకుమారుడి ప్రగల్భాలు అనుకోవచ్చు. రెండోది ఒత్తిడి, (స్ట్రెస్) రోజంతా పనిచేసి, సరిగా నిద్రపోకుండా, డబ్బు, జీతం, ఆఫీసు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ గాభరాకి గురయ్యేవాళ్లలో కూడా ఇలా జరుగుతుంది.
నేను గమనించినది ఇంకొకటి ఏమిటంటే భార్య, ప్రియురాలితో లేదా కొందరు వేశ్యతో సరైన పరిచయం, దగ్గరితనం లేదా మానసిక అనుబంధం ఏర్పడకముందే సెక్సుకి సిద్ధం అవుతారు. అంటే వారంలో పెళ్లి కుదుర్చుకుని, నిద్రమానుకుని పెళ్ళిచేసుకుని సరాసరి శోభనం గదిలోనే అమ్మాయిని ముట్టుకోవడం. లేదా ఇది వరకూ సెక్స్ అనుభవం లేకుండా ప్రియురాలితో, వేశ్యతో సెక్సులో పాల్గొనటానికి వెళ్ళేవాళ్ళలో ఇలా ముందే లీక్ అవటం జరుగుతుంది. అలా ఒకసారి జరిగిందంటే ఇక నాకెప్పుడూ ఇలాగే అవుతుంది అన్న భయం మగవాళ్ళలో మొదలవుతుంది. ఇక అక్కడ్నుంచి యాంక్సైటీ, డిప్రెషన్ మొదలవడమే కాకుండా, కొందరు కొత్త పెళ్ళికూతుర్లు పూర్తిగా పెళ్లి రద్దుచెయ్యటం కూడా చూశాను. ఇదంతా కూడా సెక్స్ గురించి దారిన అవగాహన లేకపోవడం వలన కలిగే సమస్యలు.
అయితే కొందరిలో హస్తప్రయోగం (మాస్టర్బేషన్, కొట్టుకోవడం) వలన లేకపోతే బూతు చిత్రాలు (పోర్న్) చూడటం వలన ఇలా జరుగుతుంది అనే అపోహ ( మిస్కాన్సెప్షన్) ఉంది. అది నిజం కాదు. ఎప్పుడైనా సరే ఎంత రిలాక్స్డ్ గా ఉంటే సెక్స్ అంత ఎంజాయింగ్ గా ఉంటుంది. స్ట్రెస్ అనేది సెక్స్ ని చంపేస్తుంది.
ఇకపోతే దీనిని చికిత్స ఉంది, కౌన్సెలింగ్, మందుల ద్వారా తగ్గుతుంది. చాలా సులభంగా నయం చేయవచ్చు. కొన్నిసార్లు జీవిత భాగస్వామి సహకారం కూడా అవసరం పడుతుంది.
చక్కగా ఆడండి, రనౌట్ కావద్దు. దీనిగురించి కావాలంటే ఒక స్పేస్ పెడదాం.
Guys ee madhya eh pani cheyali anipinchatla and day motham sleepy ga untuna but nidra kuda pedhaga ravatla enduko burra kuda sariga panicheyatla konchem reason emina unte chepandi and suggestions too