కింద House 🏠🏠 ఎప్పుడూ ఇస్తారు సార్ మాకు ఉండడానికి ఇల్లు లెదు ఇల్లు ఇస్తే కట్టుకుంటాము మాన ప్రభుత్వం నుండి ఇల్లు కట్టుకోవడానికి 5 ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏
#NaraChandrababuNaidu#KolusuParthasarathy
మాన ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద House 🏠🏠 ఎప్పుడూ ఇస్తారు సార్ మాకు ఉండడానికి ఇల్లు లెదు ఇల్లు ఇస్తే కట్టుకుంటాము మాన ప్రభుత్వం నుండి ఇల్లు కట్టుకోవడానికి 5 ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏
#NaraChandrababuNaidu#naralokesh
మాన ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద House 🏠🏠 ఎప్పుడూ ఇస్తారు సార్ మాకు ఉండడానికి ఇల్లు లెదు ఇల్లు ఇస్తే కట్టుకుంటాము ��ార్..
#NaraLokesh
నా చిన్న కుమారుడు జీవన్ నాయక్ ఈరోజు తో 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5 సంవత్సరం లో అడుగు పెడుతున్న.. శుభవేల...##Many more Happy Returns Of The Day## Jeevan ❤️❤️🎂🎂🎂🎉
త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ.
ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ దేవుని కరుణాకటాక్షాలు మన రాష్ట్రంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
📊🔍 గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్..
☞︎︎︎ఈ నెలాఖరు నాటి కి గ్రామ సచివాలయాలలో కూడా facial recognition అటెండెన్స్.
☞︎︎︎ అంగన్వాడీ లను ��చివాలయ పర్వ్యవేక్షణ లోకి తేవాలని ఆదేశాలు.
గిరిజనులు గర్జీస్తే ఇలా ఉంటుంది....
ST జాబితాలో బోయ వాల్మీకిలను చేర్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తు 52 GO ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ.💪💪....మేం తగ్గేదిలే అంటున్న గిరిజన ప్రజా సంఘాలు...
త్వరలోనే మన రాష్ట్ర రాజధానిని పకనున్న ...హలో గిరిజన
.చలో రాజధాని.
అనే నినాదం తో ముందుకు
ఏపీ ప్రభుత్వం కూడా ఎస్టీలకు 10% రిజర్వేషన్లు.. సర్వీస్ రూల్స్‌కు సవరణ..చేయాలి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి విన్నపం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో st లు జనాభా 38 lak s ఓటర్లు ఉన���నారు ఇది గమనించలి
Br అంబేద్కర్ రాసిన రాతను చెడిపైకండి plese save st people ...ap సీఎం జగన్ అన్నా గారు👍