YCP గుండాలు..
తోలు తీస్తా, నార తీస్తా..
ఈ సొల్లు డైలాగ్స్ విని బోర్ కొట్టింది..
ప్రజలకు మంచి చేయండ్ర ఎదవలారా అంటే .. తోలు మందపు మాటలు ఎందుకు..
వాపు చూసి బలుపు అనుకుంటున్నాడు.. చదువు సంధ్య లేని గాలి నా కొడుకు #Everyone
ఇతన్ని వ్యతిరేకించేది ఇందుకే..
నోరు తెరిస్తే అపదాలు..
దీనికి సిగ్గులేకుండా .. చదువులేని janasainiks చప్పట్లు.. ఏం లుచ్చా పార్టీ రా మీది. @JanaSenaParty
అపదాలు చెప్పే వాళ్ళు అంటే అసహ్యం
BREAKING NEWS
23 కేసులు ఉన్న సాయి కృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు ఎలా కలుస్తాడు.
23 కేసులో ఉన్న సాయి కృష్ణ కుటుంబానికి చంద్రబాబు ఎందుకు మద్దతు ఇస్తున్నాడు.
ఇప్పుడు టిడిపి వాళ్లు మాట్లాడండి.
సాటి మనిషిని ఎలా చంపేస్తారు?
గుంపు ప్రభుత్వానికి చట్టం వర్తించదా?
గుంపు ప్రభుత్వంలో మానవత్వం మంటగలిసిపోయిందా ? పోలీసులు ఇంత విచ్చలవిడితనంతో విచక్షణారహితంగా ప్రవర్తించడానికి గుంపు ప్రభుత్వం కారణం కాదా?
చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సాటి మానవులను ఎలా చంపేస్తారు? ఇదేనా లా అండ్ ఆర్డర్..? గుంపు ప్రభుత్వం సమాధానం చెప్పాలి..!
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ వార్తలు దిగ్భ్రాంతిని కలిగించాయి. అతడిపై ఆరోపణలున్నా విచారించి శిక్షలు విధించేందుకు కోర్టులున్నాయి. ఈ విషయంలో పోలీసుల తీరు.. గుంపు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. న్యాయం జరిగేవరకు బాధితులకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
#VijaykumarIAS #vijaycalls #LCP
న్యాయం అడిగితే మాకు కులాలు, మతాలు, పార్టీలు అంటగడతారా.. సిగ్గులేదా
వైసీపీ నాయకులు మాకు అండగా నిలిస్తే మాకు వైసీపీ అని దుష్ప్రచారం చేయిస్తారా..
నా మెడలో ఉన్నది @JanaSenaParty సభ్యత్వం.. ఇప్పుడు చెప్పండి..
- సాయికృష్ణ మేనమామ
లక్షల కోట్ల డబ్బు ,
లక్షల ఎకరాల భూమి ,
వేల సంఖ్యలో సూట్ కేసు కంపెనీలు ,
ఊరూరా ప్యాలేస్ లు , ఎస్టేట్ లు , ఇంకా ఎన్నో... జస్ట్ ఐదేళ్ళలో స్వాహా చేసారు.
దాంతో పోల్చితే నీ బొక్కలో ఇడ్లి అసలు విషయమే కాదు.
నీకోసం..
నీకు సరైన కాంపిటేటర్ మా ఈర్రాజు మావయ్యే అని చెప్పగలను 😆🤣
Note ;- Photo perfect ga set ayyindhi 🤣
సాయి కృష్ణ చనిపోయాడు అనేది మాత్రం నిజం అందరూ నమ్ముతున్నారు.
నేను చాలా ఎకౌంటర్లు చూశాను కానీ ఇలాంటిద మాత్రం ఎప్పుడూ చూడలేదు.
చంపడం అనేది తప్పు చంపేసి సవం దొరకడంకుండా చేయడం అనేది ఇంకా పెద్ద నేరం.
- ABN RADHA KRISHNA
BREAKING NEWS
TDP - JSP VERSION!✅️
29 CASES ఉన్న సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన గద్దె రామ్మోహన్.
29 CASES ఉన్న సాయికృష్ణ కుప్రభుత్వం తరఫున అండగా ఉంటాం.
29 CASES ఉన్న సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం.
- గద్దె రామ్మోహన్
6 నెలలు క్రితం అభం శుభం తెలియని పసి పాపని చంపి ఇలా చేస్తే రాష్ట్రం లో ఉన్న ఒక్క మహిళా నాయకురాలు బయటకు వచ్చి మాట్లాడింది లేదు... ప్రశ్నించింది లేదు.
కాని మొదట మాజీ మంత్రి @gudivadaamar గారిని ఏకవచనం తో అనడం .. మళ్ళీ తిరిగి తను ఏమైనా అంటే మహిళా కార్డు పట్టుకొని..అందరు ఎగేసుకొని వచ్చారు.
వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఒకరిని వీళ్ళు ఏమైనా అనవచ్చు.. కాని మళ్ళీ తిరిగి వాళ్ళని ఎవరు ఏమి అనకూడదు.
#AndhraPradesh #FourthEstate
BREAKING NEWS
వైసీపీ రుషికొండలో ప్రభుత్వ భవనాలు కడితే విమర్శలు చేశారు.
రుషికొండను అపవిత్రం చేశారని గతంలో విమర్శించారు.
మరి అదే పవిత్రమైన రుషికొండ దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నారు.
శివాలయానికి దగ్గరలోనే మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఎలా ఇస్తారు.
-కేకే రాజు