పవన్ కళ్యాణ్ చెప్పిందేంటి.?
పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న దుష్ప్రచారమేంటి.?
కుహనా మేథావుల పైత్యానికి ముగింపు ఎప్పుడు.?
తెలుగు ప్రజల మధ్య ఈ విభజన హద్దులు ఇంకెన్నాళ్ళు.?
#PawanKalyan#AndhraPradesh#Telangana
https://t.co/wFC7qkyCj7
మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్.. అంటూ వార్తలు.
హైదరాబాదులో వైద్య చికిత్స.. అంటూ ప్రచారం.
సాధారణ చెకప్ నిమిత్తం ఆసుపత్రికి వెళ్లినట్లు బొత్స తరఫున వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటన. ఆందోళనలో బొత్స అభిమానులు.
#AndhraPradesh