It's been 13 years since I finished 4th grade. Today, I'm remembering my school days, my friends, and all the little moments we shared. I don't even remember most of their names anymore—only their faces and the memories we created together.🫶🏼
@pulsenewsbreak Its useless అండి ఒక 25 years కష్టంగా పెంచుకోవచ్చు, కానీ ఆ 25 సంవత్సరాలు బాబు కష్టాన్ని చూడలేము ( మీరు పేద వారు ఐతే ఆ కష్టం మరింత ఎక్కువ ఉంటుంది). ఆ తరువాత అతను చనిపోకుండా ఆ దేవుడు కూడా అపలేడు
తెలంగాణ వేసవి ఆటలు - లింగోచ్
ఒకప్పుడు, వేసవి సెలవుల్లో గ్రామీణ తెలంగాణ తో పాటు వేరే రాష్ట్రల్లో కూడ ఈ ఆట బాగా కనిపించేది, దీనిని తెలంగాణ లోని చాలా చోట్ల, "లింగోచ్" అని పిలిచే వారు.
ఒక్కో ప్రాంతములో ఒక్కో పేరు ఉన్న ఈ ఆట, ఇక ఇప్పుడు దాదాపుగా కనుమరుగు అవుత��ంది అని చెప్పచ్చు.
“Once you give them the power to tell you you’re great, you’ve also given them the power to tell you you’re unworthy. Once you start caring about people’s opinions of you, you give up control.”
- Ronda Rousey