@pulseoftelangan Arey erri, ayana cheppindhi atleast artham kuda cheskora meeru, em mentality tho brathukuthunnar ra meeru, he is giving that assurance from their experience..
పంప్ హౌజ్ ఆన్ చేస్తే ప్రమాదం జరిగితే.. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాం!
"ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర ��క్కడో కూడా తెలియదు. కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేయండి. పంప్ హౌజ్ ఆన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే కేసీఆర్, కేటీఆర్ లు బాధ్యత తీసుకుంటారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కూడా రద్దు చేస్తాం."
- #BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
#Congress #BRS #KaleshwaramProject
రేవంత్ రెడ్డి నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో.. కానీ రైతుల మీద పగ తీర్చుకోకు
రాష్ట్రంలో వర్షాలు లేకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లక్ష క్యూసెక్కుల నీళ్ళు సముద్రంల��కి పోతున్నాయి
కరువు ఉన్నా, వర్షాలు పడకపోయినా గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండే ప్రాంతం తెలుసుకొని కేసీఆర్ ప్రాజెక్టు కట్టాడు
కన్నెపల్లి ప్రాజెక్టులో రెండు పంపులు ఆన్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రమంతా నీళ్ళు పారి సుబిక్షమవుతుంది
కానీ రేవంత్ రెడ్డి మోటార్లు ఆన్ చేస్తలేడు
- కేటీఆర్
TG ACB Faces Questions Over Unequal Treatment in DA Cases.!
Former TGSPDCL ADE Ambedkar’s wife DR Tabitha has urged the ACB Director to examine what she calls unequal treatment in disproportionate assets cases.
She says while DSP Bheem Reddy received a notice under BNSS Section 35(3) without arrest or remand, her husband was arrested and kept in judicial custody for 36 days despite cooperating with the investigation.
Invoking Article 14 of the Constitution, she has sought an impartial review, alleging that equality before law must apply uniformly to every accused.
అసలు వర్షపాతం లేకున్నా నీళ్లు దొరికే ఒకే ఒక ప్రాంతం కన్నెపల్లి పంప్ హౌస్
ఈరోజు కూడా లక్ష క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి
కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే రాష్ట్రమంతా నీళ్లు సరఫరా చేయొచ్చు
– కేటీఆర్
పిచ్చండి ఇది నిజంగా పిచ్చే @UttamINC 🤦🏻♂️
ఇన్స్టాగ్రామ్ లో రీచ్ పెరిగితే మన సీతక్క లాగా రీల్స్ చేసుకుంటూ కాలక్షేపం చేద్దామనుకుంటున్నావా ఉత్తమన్న…🤦🏻♂️
మా ఎమ్మెల్యే నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడండి
తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్కు వ్యతిరేకంగా అర్వపల్లి చౌరస్తాలో ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ సర్కార్ కంచెలు బద్దలు కొట్టి కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం🔥
వృథాగా పోతున్న లక్షల క్యూసెక్కుల కాళేశ్వరం నీళ్ల సాక్షిగా రేవంత్ సర్కార్ కుట్రలను ఎండగడుతున్న @KTRBRS
As @KTRBRS is visiting Kannepalli Pump House demanding Congress Government to lift water for drinking & agriculture purpose, Police forces try to stop BRS leaders convoy ...
Dear @MNageswarRaoIPS sir,
I truly appreciate honest commentary on political humility and police protection to robber barons.
Other day I came across your post on appreciating the CM of Telangana for scaling down of police security to many ‘VIPs’ including some senior officers who sacrificed best part of their careers to deal with the most violent home grown insurgency of our times.
We will debate it at a later date, but what missed your attention is the gentleman who is officially moving with a posse of huge police security sporting imported automatic weapons! His only qualification is that he is the brother of hon’ble CM of Telangana!!!
Whatever I comment on his activities will become political, but I request you to do a little bit of research to dig out the truth behind this made up ‘threat perception’ saga.
All people are equal, but some are more equal than others!!!
Satyameva Jayate.
Jai Hind 🇮🇳🫡