భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
ప్రజల్లో అహంకారం ఎక్కువవుతోంది, తగ్గించుకుంటే మంచిది
ఈ ఏడాది నన్ను బాధపెడుతున్నారు, కంటతడి పెట్టిస్తున్నారు
విగ్రహ ప్రతిష్ట చేస్తే కోరిన కోరికలు తీరుస్తా.. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట చేయకపోతే ప్రాణనష్టం తప్పదు
ఈ ఏడాది కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి, ప్రజలు జాగ్రతగా ఉండాలి
కుంభవృష్టి వర్షాలే కాదు అగ్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి.. ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది
వావివరుసలు లేకుండా ఘోరాలు చేస్తున్నారు, వారిని నేను వదిలిపెట్టను- మాతంగి స్వర్ణలత
బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా IIT విద్యార్థిని గల్లంతు
అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో కడప(D) విద్యార్థిని గల్లంతైంది.
పెదముడియం(M) కొట్టాలకి చెందిన చేతన గువాహటీ IITలో ఇంజినీరింగ్ చదువుతోంది.
స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నది చూసేందుకు వెళ్లారు.
నది���ి ఆనుకుని ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి చూస్తుండగా ఆ ఇల్లు నీటిలో కొట్టుకుపోయింది.
కాగా చేతన తండ్రి జమ్మలమడుగు MROగా పనిచేస్తున్నారు.
వివరాలు ఆరా తీసిన అసోం పోలీసులు చేతన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
బెంగళూరులో ఇల్లు కొన్నానోచ్.. జెన్‌జీ ఆనందం!
24 ఏళ్ల వయసులోనే బెంగళూరులో రూ. 1.8 క���ట్ల ఇల్లు కొని వార్తల్లో నిలిచాడు ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్.
అతని సక్సెస్ స్టోరీ ఇదే! 👇
అంటున్నా అని కాదు…
జీవితంలో ఒక పర్పస్ ఉంటే, మనం ఎంత పెద్ద దెబ్బ తిన్నా మళ్లీ లేచి నిలబడగలం.
చాలామందికి ఆ పర్పస్ ఒక పెద్ద ఫెయిల్యూర్ తర్వాతే దొరుకుతుంది.
డబ్బులు పోయినా…
ప్రేమలో మోసపోయినా…
ఎవరో వదిలేసినా…
బిజినెస్ ఫెయిల్ అయినా…
ఇవి చాలా మందికి జీవితాన్ని మార్చిన టర్నింగ్ పాయింట్స్.
కానీ అక్కడే ఆగిపోకుండా…
ఆ బాధని,
ఆ కోపాన్ని,
ఆ “కాసి”ని
సరైన దిశలో పెట్టిన వాళ్లే చివరికి గెలుస్తారు.
పగతో కాదు…
పట్టుదలతో.
ఎవరికో ఏదో నిరూపించడానికి కాదు…
తమకు తామే ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి.
నొప్పి తాత్కాలికం.
కానీ ఆ నొప్పిని పర్పస్‌గా మార్చుకుంటే, అది జీవితాంతం నిన్ను ముందుకు నడిపిస్తుంది.
434/440 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా!
నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారు అంటూ కించపరిచిన మహిళా లెక్చరర్
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్(17) అనే విద్యార్థి
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 434 మార్కులతో జిల్లాలో రెండో స్థానం దక్���ించుకున్న తరుణ్
కాలేజీలో 435 మార్కులు వచ్చిన విద్యార్థితో పోల్చుతూ తరుణ్‌ను కించపరిచిన ఓ మహిళా లెక్చరర్
అలా అవమాన��రచడం కరెక్ట్ కాదని లెక్చరర్‌ను విజ్ఞప్తి చేసిన తరుణ్
నువ్వేమైనా మంత్రి కొడుకువా, అంతకంటే గొప్పోడివా అంటూ తరుణ్ చెంపపై కొట్టి అవమానించిన లెక్చరర్
లెక్చరర్ ప్రవర్తనకు క్లాస్ అంతా నవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురైన విద్యార్థి
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి, మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన తరుణ్
ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండా��ి కానీ అవమానించకూడదు, ఒక్క సున్నిత మనస్కుడికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆమెకు తెలియాలి అంటూ తరుణ్ సూసైడ్ నోట్
ఆమెపై చర్యలు తీసుకోవాలని, ఇది ప్రజలందరికీ తెలియాలనే ఇలా చేస్తున్నానంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్న తరుణ్
25-30 ఇయర్స్ కే ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, కారు సూపర్ జాబ్ ఉండాలి అంటే ఎట్లా?
ఈ కాలం అమ్మాయిల+ వాళ్ళ పేరెంట్స్ ఆశలు మాములుగా లేవు అందుకే చాలా మంది మంచి అబ్బాయిలక��� సంబంధాలు కుదుర్తలేవ్ 💯
క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్ 🙏
@HiHyderabad @ApnaSecbad
అమ్మ ప్రేమకు సాటి ఈ లోకంలో ఏదీ లేదు
చనిపోతానని తె���ిసినా బిడ్డకు జన్మనిచ్చిన అమ్మ
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో ఆశా కార్యకర్తగా పని చేస్తూ, కుటుంబ ఆర్థిక సమస్యలతో చాలా కాలం తర్వాత 2018లో పెళ్లి చేసుకున్న గుంటు లీలమ్మ (40)
అప్పటి నుంచి ఆమెకు పిల్లలు పుట్టకపోగా.. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో ఆనందంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
కానీ ఇంతలోనే ఆమె గుండెలో సమస్య ఉందని, గర్భం కొనసాగించడం కష్టమని పిడుగులాంటి వార్త చెప్పిన డాక్టర్లు
పెద్ద ఆసుపత్రులకు వెళ్లగా, గుండెకు స్టెంట్ వేసి డాక్టర్లు పర్వాలేదని తెలపడంతో ఊపిరి పీల్చుకున్న లీలమ్మ కుటుంబ సభ్యులు
నెలలు నిండిన తర్వాత లీలమ్మకు మళ్లీ ఆరోగ్య సమస్యలు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో చేర్పించిన కుటుంబ సభ్యులు
ఆమె ఆరోగ్యం నిలకడగా లేదని.. తల్లి, బిడ్డల్లో ఒకరినే కాపాడగలమని డాక్టర్లు తెలపగా.. బిడ్డే కావాలని కోరిన తల్లి
కన్సెంట్ ఫారంపై భర్తను సంతకం చేయాలని పట్టుబట్టి.. డాక్టర్లు సిజేరియన్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లీలమ్మ
కానీ ఆ బిడ్డను చూడకుండానే లీలమ్మ కన్నుమూయడంతో కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు
తమిళనాడులో విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్
గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలు
ఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులు
తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ప్రాంతంలో కరోనా లాంటి కొత్త రకం వ్యాధి సోకుతుందని భయపెట్టిన దుండగుడు
విదేశాల్లో ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్���ం కూడా ఇదే నిర్ణయం తీసుకుందని తెలిపిన సదరు వ్యక్తి
గుండు గీయించుకున్న మహిళలకు రూ.15 వేలు, కాలేజ్ విద్యార్థినులకు అయితే రూ.45,000, ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకు అయితే రూ.6,000 ఇస్తామని, లిస్టులో మీ పేరు ఉందని మీకు ఫోన్ చేస్తున్నామని ఓ మహిళను నమ్మించిన దుండగుడు
ఆ మహిళ ఈ విషయాన్ని స్థానిక మహిళలందరికీ చెప్పడంతో, గుండు గీయించుకున్న ముగ్గురు మహిళలు
అనంతరం దుండగుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి ఆవేదన వ్యక్తం చేసిన బాధిత మహిళలు
ప్రతి మగవాడు ��ైలెంట్ గా తన ఫ్యూచర్, ఫ్యామిలి హోప్స్ మోస్తూనే ఉంటాడు
ఈ బ్రదర్ ఎంత కరెక్ట్ గా చెప్పాడో 🙏
ఒరిజినల్ క్రియేటర్ 🙏 🙏 🙏
@HiHyderabad @ApnaSecbad