हर छात्र की गूंज बनेगी परिवर्तन की ताक़त। ✊🏻📚🇮🇳
आज युवा कांग्रेस के साथियों ने अलग-अलग शहरों में छात्रों से संवाद कर शिक्षा, रोज़गार और पेपर लीक जैसे अहम मुद्दों पर चर्चा की तथा #छात्रों_की_गूंज अभियान को युवाओं तक पहुँचाने का संकल्प मज़बूत किया। ✊🔥
अब आपकी भागीदारी भी इस परिवर्तन की आवाज़ बन सकती है।
📲 आज ही जुड़िए!
📞 मिस्ड कॉल दें: 9873036161
📱 QR Code स्कैन करें या https://t.co/XoY7zPcFpd पर जाएँ।
Paper LEAK SARKAAR Another paper leak. This time, the Maharashtra ..NEET
4.28 lakh aspirants have been affected by yet another paper leak and the failure of the system NEET, SSC, CUET, and now TET- the BJP has completely failed to safeguard India’s education system
‘లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్’ నిర్మాణంపై కేసీఆర్ మొండివైఖరిని నిరసిస్తూ షాద్ నగర్ పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రారంభించిన తొలి ప్రాజెక్టును కేసీఆర్ తొమ్మిదేండ్లయినా పూర్తి చేయలేదు. YSR గారు భీమా, కోయి��్సాగర్, నెట్టెంపాడు, SLBC ద్వారా లక్షల ఎకరాల్లో పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తే.. కేసీఆర్ మాత్రం ‘పాలమూరు-రంగారెడ్డి’ని పడావు పెట్టారు. కేసీఆర్ కమీషన్లు దోచుకొని, కమీషన్ల చంద్రశేఖర్ రావుగా మారారు కానీ ఈ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్న మతతత్వ బీజేపీ ప్రభుత్వం సైతం మోసం చేస���ంది. YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తి చేస్తాం.
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అక్రమాలను ప్రశ్నించినందుకు అడ్వకేట్ యుగంధర్ పై దాడి చేయడం BRS నేతల గుండాయిజానికి నిదర్శనం. దళితబంధు నిధులను కాజేసి, ఇసుక మాఫియాకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గురి���చి ఆధారాలతో సహా బయటపెట్టడం అడ్వకేట్ చేసిన పాపమా? అవినీతిపై కొట్లాడుతుంటే KCR ఇచ్చే బహుమతి చావ కొట్టడమా? ముమ్మాటికీ కేసీఆర్ పాలన తాలిబన్ల పాలన. కేసీఆర్ తాలిబన్లకు అధ్యక్షుడు. యుగంధర్ ను రక్తమోడేలా కొట్టినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గం. దళిత బిడ్డపై దాడి జరిగితే చర్యలు తీసుకోని కేసీఆర్ ఒక దళిత ద్రోహి.
యుగేంధర్ అనే దళిత న్యాయవాది ఎమ్మెల్యే గాధరి కిషోర్ చేస్తున్న అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తే.. ఎమ్మ���ల్యే అనుచరులు అతనిపై భయంకరంగా దాడులు చేయడం సిగ్గుచేటు. రక్తం వచ్చేలా కొట్టినా పోలీసులు కనీసం కేసు నమోదు చేయడం లేదంటే.. వీళ్లు పోలీసులా? బీఆర్ఎస్ కార్యకర్తలా?
నాది ఆంధ్రా అని, చీరెసారె తీసుకోవాలని, ఇక్కడ రాజకీయాలు చేయొద్దని చెబుతున్న రేవంత్ రెడ్డికి.. ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి కూడా చీరెసారె పెట్టి రాజకీయాలు చేయొద్దని చెప్పే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీలో అభద్రతాభావానికి లోనై, తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. నేడు, తెలంగాణ అనే పదం ఉన్న ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. తెలంగాణ ప్రజల కోసం నిలబడి, తెలంగాణ ప్రజలకే అ��కితమై, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తామని కంకణం కట్టుకొని ప్రతి సమస్యపై పోరాడుతున్న పార్టీ YSR తెలంగాణ పార్టీ. "జై తెలంగాణ" అనే దమ్ము కేసీఆర్ కు లేదు, సోనియా గాంధీ గారికి లేదు, మోడీ గారికి లేదు. "జై తెలంగాణ" అనే దమ్ము YSR తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది.
నిజాం కళాశాలలో నిర్మించిన నూతన భవనాన్ని డిగ్రీ విద్యార్థినులకు వసతి గృహంగా కేటాయించాలని YSR తెలంగాణ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం లో విద్యార్థినులపై జరిగిన లాఠీచార్జి ని ఉద్దేశించి మాట్లాడుతున్న YSR తెలంగాణ పార్టీ యువజన విభాగం అధ్యక్షురాలు గడ్డం ఇందుజా రెడ్డి..
పోరాటాలతోనే ఏదైనా సాధ్యం...✊️✊️
మీ నాయకత్వం లో పని చేయటం గర్వం గా ఉంది అక్క❤️��
నువ్వే మా ధైర్యం...నీ బాట లోనే మా పయనం... ❤️❤️ @realyssharmila @YSRTelangana @YSRTPYouthWing
కాళేశ్వరం ప్రజాధనంతో కట్టిన ప్ర��జెక్టు.KCR కుటుంబమో, మెగా కృష్ణారెడ్డి సొంత డబ్బులతో కట్టింది కాదు. ప్రాజెక్టు మునిగితే ‘మెగా’పై చర్యలేవి? పోలీసులు ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు అనుమతించడం లేదు? KCR, మెగా కృష్ణారెడ్డి అక్రమాలు బయటపడుతాయనా? కాళేశ్వరం లోగుట్టు జనానికి తెలుస్తుందనా?
రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్, భద్రాచలం కరకట్ట ఎందుకు కట్టలేదు? వరదలకు కారణం క్లౌడ్ బస్టర్ అని కేసీఆర్ అంటాడు.కాదు పోలవరం కారణమని ఓ కంత్రి మంత్రి అంటాడు.పోలవరం కారణమైతే మరి ఇన్నేండ్లు ఎందుకు మద్దతు ఇచ్చారు? ఇద్దరు కలిసి భోజనం చేశారు కదా, పోలవరంపై మాట్లాడుకునే సమయం లేదా?