ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్న గౌరవ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు, శ్రీ సానా సతీష్ గారు,శ్రీ చింతకాయల విజయ్ గార్ల నామినేషన్ కార్యక్రమంలో పాల్��ొని అనంతరం జనసేనపార్టీ శాసనసభ్యులతో కలసి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది..
మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటాం: గాదె
*************************************
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు "కుప్పాల పాపారావు" గారు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ జరగటం వలన వారికి 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది..
Every chapter tells a story.
Every step leaves an impact.
And many remarkable chapters are yet to unfold…
Stay tuned for a journey of service, courage, and transformation.
#PawanKalyanTransformsAP
ఈ రోజు హైదరాబాద్ లో కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి శ��రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి పెద్దకర్మ సందర్భం గా వారి ఆత్మ కు శాంతి కలగాలని వారి చిత్ర పటానికి నమస్కరించి నివాళి అర్పించడం జరిగింది..
ఈరోజు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా నా అధ్యక్షతన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి పార్టీ నాయకులతో, జిల్లా /నగర కమిటీ సభ్యులతో,వార్డు అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..
మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ���ద్యమి సభ్యత్వాలు 1,50,000 పూర్తి చేసుకున్న సందర్భంగా మన జిల్లాలో ఉన్న సాధక్ ల అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..@JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan
మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉద్యమి సభ్యత్వాలు 1,50,000 పూర్తి చేసుకున్న సందర్భంగా మన జిల్లాలో ఉన్న సాధక్ ల అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజే���్తున్నాను..
@JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan
నిన్న జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లాడ్జి సెంటర్ లోని గుంటూరు జిల్లా కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకలు.
#JanaSenaFormationDay#JSPFormationDay