"Jagan 2.0 Super App" పోస్టర్ ను గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు మాజీ MLA అన్నాబత్తుని శివశంకర్ గారు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ గారు పొన్నూరు ఇంచార్జ్ అంబటి మురళి గార��� తాడికొండ ఇంచార్జ్ డైమండ్ బాబు గారు మరియు సెక్రటరీలు నిమ్మకాయల రాజ్నారాయణ గారు సాంబ రెడ్డి గారు మరియు నాయకులు పాల్గొన్నారు
1.2 Lakh+ Downloads Completed! 🔥
The YSRCP family is coming together on one powerful digital platform. ✊🏻
వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో వైయస్ జగన్ గారు ఆవిష్కరించిన ‘‘Jagan 2.0 Super App’’ సరికొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది
కేవలం గంటల వ్యవధిలోనే ఈ యాప్ 1.2 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు
ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేందుకు ఈ యాప్ ఒక వేదిక కానుండగా.. పార్టీతో ప్రతి ఒక్కరూ నిరంతరం అనుసంధానమై ఉండేందుకు చక్కని వేదిక
App Link- https://t.co/WVUFJPa3cJ
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp
"Jagan 2.0 Super App" కి భారీ స్పందన!
72K+ DOWNLOADS COMPLETED IN JUST ONE DAY! 🔥
The digital revolution is growing stronger with every download.
The Jagananna 2.0 Super App is bringing the YSRCP family closer, strengthening connectivity, and empowering our cadre.
This milestone belongs to the entire YSRCP family. ✊🏻
App Link- https://t.co/WVUFJP9vnb
#Jagan2_0SuperApp
#YSRCPOfficialApp
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘Jagan 2.0 Super APP’ ఆవిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు.
JAGAN 2.0 Super App is here (Android & IOS)- https://t.co/5QS4PL8h3M
#Jagan2_0SuperApp#YSRCPOfficialApp