రేపు పోలియో చుక్కలు వేయించండి
తేదీ: 28 జూన్ 2026 (ఆదివారం)
5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించండి.
రెండు చుక్కలు – పోలియోకు శాశ్వత అడ్డుకట్ట
మీ సమీపంలోని పోలియో బూత్ లేదా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా పోలియో చుక్కలు వేయించండి.
సత్యం, న్యాయం కోసం ప్రాణాలర్పించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారి అత్యున్నత త్యాగాన్ని స్మరిస్తూ... మొహర్రం (ఆషూరా) జ్ఞాపకార్థ దినం.
అమరవీరులకు నమ్రపూర్వక నివాళులు.
అయితాబత్తుల ఆనందరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఆయనకు భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఇట్ల���,
గిడ్డి సత్యనారాయణ గారు
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ లక్ష్యం ఒకటే—సాధక్ స్థాయి నుంచి నాయకత్వాన్ని తీర్చిదిద్దడం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.
#JSPForNewAgePolitics#JSPMembershipToLeadership
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ముఖ్య ఉద్దేశం
• జనసేన సాధక్ స్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేయడం
• ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ నిర్మాణంలో వివిధ కమిటీల్లో పనిచేయాలనుకునే వారి వివరాలు సేకరించడం
• పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయితో పాటుగా, వివిధ పార్టీ విభ��గాల్లో సేవలు అందించాలనే వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం
• ఈ కమిటీలు సేకరించిన వివరాలను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడం
• ఈ కమిటీకి పార్టీలో పోస్టులు నిర్ణయించే అధికారం లేదు
• ఈ కమిటీలు తాత్కాలికంగా, కేవలం ఈ ప్రక్రియ ముగిసే వరకు మాత్రమే పనిచేస్తాయి.
• పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించాలి అనుకునే ఔత్సాహికులకు ఈ కమిటీల్లో చోటు కల్పించకుండా, వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలో అమలాపురం పార్లిమెంట్ సాదక్ రిప్రజెంటేటివ్స్ మరియు అబ్జర్వేషన్ టీం సభ్యులుగా నియమితులైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు.
పార్టీ బలోపేతానికి, ప్రజా సేవలో మరింత సమర్థవంతంగా పనిచేసి విజయాలు సాధించాలని ���కాంక్షిస్తున్నాను.
వీరవల్లిపాలెం గ్రామంలో శ్రీ రంగనాయకస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. ఆలయ అభివృద్ధితో గ్రామ ఆధ్యాత్మిక వైభవం మరింత పెంపొందాలని ఆకాంక్షిస్తున్నాను.
#PGannavaram#Konaseema#TempleDevelopment
ఓం నమో వెంకటేశాయ
రేపటి నుండే మన అప్పనపల్లి బాల బాలాజీ "తిరు కల్యాణ మహోత్సవము " మీరంతా కుటుంబ సమేతంగా వచ్చి ఆ స్వామి వారి దివ్య ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తున్నాను
జనసేన పార్టీ అంతర్గత నిర్మాణ ప్రక్రియలో భాగంగా... 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 'సమాచార సేకరణ కమిటీ' పరిశీలకులను నియమించినందుకు మన జనసేన పార్టీ అధినేత, గౌరవనీయులు శ్రీ @PawanKalyan గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
జనసేన పార్టీ అంతర్గత నిర్మాణ ప్రక్రియలో భాగంగా... 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 'సమాచార సేకరణ కమిటీ' పరిశీలకులను నియమించినందుకు మన జనసేన పార్టీ అధినేత, గౌరవనీయులు శ్రీ @PawanKalyan గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
🧘♀️ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు 🧘♂️
"యోగం మన శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యతను అందిస్తుంది."
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకుందాం.
అమలాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను.
సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం సూ��ర్ సిక్స్ హామీల అమలు, రైతు సంక్షేమం, పెన్షన్ పెంపు,తల్లికి వందనo